చర్చ:ఆలూర్, బళ్ళారి
తాజా వ్యాఖ్య: దీన్ని ఉంచాలా? టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
దీన్ని ఉంచాలా?
మార్చుఉన్నది ఒక్కటే వాక్యం. అది కూడా తెలుగు కాదు, తెలుగు లాంటిది. వ్యాసాన్ని విస్తరిద్దామంటే సమాచారం దొరకలేదు. ఇంగ్లీషు లోనూ లేదు. సమాచారం తెలిసిన వాళ్ళు దీన్ని విస్తరిస్తారేమో చూడాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:51, 15 జూన్ 2020 (UTC)