చర్చ:ఇంటి పేర్లు

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Talapagala VB Raju

తెలుగు వారి ఇంటి పేర్లు సేకరించి, (రమారమిగా 3000 నుంచి 5000 వరకూ వుండవచ్చని అంచనా) వాటి పుట్టు పూర్వోత్తరాలు పరిశోధించి, ఒక సమగ్రమైన 'ఇంటి పేర్లు డిక్ ష్ణరీ' ని తయారుచేసె వుద్దేశంతోనే, ఈ శీర్షిక ను ప్రారంభించాను. ఏ తెలుగు వాడైనా, తమ ఇంటిపేరు కోసం తెవికీ ని సందర్సించి, తమ ఇంటిపేరు ఎలా వచ్చింది, తమ ఇంటిపేరుతో వున్న గొప్ప వ్యక్తులు ఎవరు, తమ ఇంటి పేరు ఎన్ని వందల సంవత్సరాలుగా వ్యాప్తిలో వుంది, తమ ఇంటిపేరు ఎటువంటి మార్పులు చెందింది, చారిత్రకంగా, తమ ఇంటిపేరు, ఏమైనా శాసనాలలో గానీ, గ్రంధాలలో గాని, వున్నదా లేదా అన్నది కూడా కాల క్రమంలో చేర్చాలన్నది వుద్దేశంTalapagala VB Raju 03:47, 10 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ఇటువంటి పరిశోధనలు తెవికీలో చెయ్యకూడదనుకుంటాను. Chavakiran 04:28, 10 ఫిబ్రవరి 2008 (UTC)Reply
రాజుగారూ ఇంటి పేర్లు సేకరిమ్చి వ్యాసం తయారు చేయటం వరకూ సరే. కాని చరిత్ర అంటే మీ ఇంటి గురిమ్చి మీరు రాస్తే అది స్వవిషయం అవుతుంది. అలా ఎవరి ఇమ్టి గురించి వారు రాస్తూ పోతే అది బావుండదేమో.--విశ్వనాధ్. 05:17, 10 ఫిబ్రవరి 2008 (UTC)Reply


నేను అనుకొంటున్నదే విశ్వనాధ్ అన్నాడు. ఇప్పటివరకు వ్యాసం వికీ శైలికి దాదాపు అనుగుణంగానే ఉంది. పరిశోధనగా కాకుండా సమిష్టి కృషిగా సాగించండి. ఇదే విషయంపై మరొక వ్యాసం పేర్లు, ఇంటిపేర్లు ఉంది - గమనించండి. రెండింటినీ కలపాలి.--కాసుబాబు 05:28, 10 ఫిబ్రవరి 2008 (UTC)Reply
ఇలాంటి సమాచారం వికీపీడియాలో ఉండదగినదే. కానీ నా ఉద్దేశ్యం ప్రకారం ఇక్కడ మౌలిక పరిశోధనలకు తావు లేదు. వికీపీడియా ఒక విషయ సంగ్రహం మరియు ప్రతీ వ్యాసంలో వీలైనంత ఎక్కువ మంది సభ్యుల సహకారం ఉండాలి. ఇంతవరకు ఉన్న విషయాలను మాత్రం సేకరించి తగిన ఆధారాలతో అందుబాటులో పెట్టవచ్చు, కానీ వికీపీడియాను ఒక మాధ్యమంగా వాడుకొని పరిశోధనలు చేయకూడదని నా అభిప్రాయం. δευ దేవా 05:58, 10 ఫిబ్రవరి 2008 (UTC)Reply
నేను వ్రాసిన వ్యాసం, ఇంటి పేర్లు, (పేర్లు, ఇంటిపేర్లు వ్యాసంలో విలీనం చేయమనటం చాలా ఆనందంగా వున్నదండి. తప్పకుండా విలీనం చేయమని ప్రార్ధన. తెలుగు వారి ఇంటి పేర్లు సేకరణ సమిష్టిగా సభ్యుల సహకారంతో చేయాలన్నదే నా కోరిక. తెవికీ నిబంధనలకు విరుద్ధమైన పని ఏదీ నేను చేయనండి. నా వ్యాసంలో అటువంటి విషయాలు, ఏమైనా వుంటే, నిస్సందేహంగా తొలగించమని మనవి. సదా, నేను, తెవికీ నిబంధనలకు బద్దుడను. నన్ను గైడ్ చేసినందుకు ధన్యవాదములు. Talapagala VB Raju 06:13, 10 ఫిబ్రవరి 2008 (UTC)Reply
  • ఆర్యవైస్యులలో 101 గోత్రాలు ఉంటాయి.ఒక్కొక్క గోత్రానికి అనేక ఇంటి పేర్లు కలిగిన వాళ్ళు ఉంటారు.గోత్రాలు వేరు ఇంటిపేర్లు వేరు.గోత్రాలు వంశ వృక్షంలాంటివి

ఇంటిపేరు కుటుంబానికి గుర్తింపు.
--t.sujatha 16:36, 15 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ వ్యాసంలో ఉంచిన ఇంటిపేర్ల పట్టిక లేదు. మరే పేజీకైనా తరలించారా? మరికొన్ని ఇంటిపేర్లు చేర్చాలి Talapagala VB Raju 09:32, 22 జూన్ 2011 (UTC)

మార్చు

పేర్లు, ఇంటిపేర్లు వ్యాసాన్ని ఈ వ్యాసంతో విలీనం చేస్తున్నాను. అప్పటిలో ఈ వ్యాసాన్ని వేమూరి వెంకటేశ్వరరావు గారు తామే ప్రచురించిన ఒక వ్యాసం నుండి కూర్చారు. పేర్లు, ఇంటిపేర్లు వ్యాసం చరిత్ర ప్రకారం అందులో కృషి చేసినవారు.

   * (ప్రస్తు) (గత)  14:11, 14 మార్చి 2008 కాసుబాబు (చర్చ | రచనలు | నిరోధించు) చి (44 బైట్లు) (ఇంటిపేర్లు కు దారి మారుస్తున్నాం) (రద్దుచేయి | దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 06:02, 10 ఫిబ్రవరి 2008 Chavakiran (చర్చ | రచనలు | నిరోధించు) (44,223 బైట్లు) (లికీకరణ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 05:18, 10 ఫిబ్రవరి 2008 కాసుబాబు (చర్చ | రచనలు | నిరోధించు) చి (44,062 బైట్లు) (విలీనం ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 19:04, 9 ఆగష్టు 2007 Loveless (చర్చ | రచనలు | నిరోధించు) చి (44,006 బైట్లు) (robot Modifying: he:שם משפחה יהודי) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 23:34, 29 జూన్ 2007 Vijaygkrishna (చర్చ | రచనలు | నిరోధించు) (43,995 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 00:32, 12 జూన్ 2007 BotMultichill (చర్చ | రచనలు | నిరోధించు) చి (43,995 బైట్లు) (robot Modifying: eo:Familia nomo) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 15:22, 26 మే 2007 76.170.204.36 (చర్చ | నిరోధించు) (43,994 బైట్లు) (→తెలుగు సాంప్రదాయం: సాంప్రదాయ విశేషణ రూపం, సంప్రదాయం నామవాచక రూపం, అంతే కాక, తరువాతి వాక్యంల) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 05:33, 9 మే 2007 Mpradeep (చర్చ | రచనలు | నిరోధించు) (43,996 బైట్లు) (→పాశ్చాత్య సంప్రదాయం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 05:31, 9 మే 2007 Mpradeep (చర్చ | రచనలు | నిరోధించు) (45,073 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 05:27, 9 మే 2007 Mpradeep (చర్చ | రచనలు | నిరోధించు) (43,998 బైట్లు) (→తెలుగు సాంప్రదాయం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 02:14, 8 మే 2007 Chaduvari (చర్చ | రచనలు | నిరోధించు) (44,000 బైట్లు) (→ఆధునిక పోకడలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 07:07, 7 మే 2007 Chaduvari (చర్చ | రచనలు | నిరోధించు) (44,003 బైట్లు) (→పాశ్చాత్య సంప్రదాయం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 05:41, 7 మే 2007 Mpradeep (చర్చ | రచనలు | నిరోధించు) (42,132 బైట్లు) (+ interwiki links) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 05:37, 7 మే 2007 Mpradeep (చర్చ | రచనలు | నిరోధించు) (41,550 బైట్లు) (నిర్వచనం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 22:25, 5 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) చి (39,827 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 22:20, 5 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) చి (39,721 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 22:18, 5 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) (39,561 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 22:17, 5 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) చి (39,722 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 22:16, 5 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) చి (39,561 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 23:19, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) (39,525 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 20:01, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) చి (38,831 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 19:58, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) (38,770 బైట్లు) (minor modifications) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 15:41, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) చి (35,982 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 15:38, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) చి (35,975 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 15:35, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) (35,972 బైట్లు) (most of the edits done.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 14:48, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) చి (36,404 బైట్లు) (→వనరులు: still editing) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 14:44, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) (36,234 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 14:24, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) (38,026 బైట్లు) (editing. it will take a while) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
   * (ప్రస్తు) (గత) 14:13, 4 మే 2007 Vemurione (చర్చ | రచనలు | నిరోధించు) (43,310 బైట్లు) (just started. Will edit and wikify soon. do not distrurb)
Return to "ఇంటి పేర్లు" page.