చర్చ:ఇరాక్ ఆక్రమణ 2003


అమెరికా సామ్రాజ్యవాదులు చమురు వ్యాపారం పైన పట్టు కోసం ఇరాక్ పైన చేసిన దాడే ఇరాక్ యుద్ధం. ఇందులో పది లక్షల మందికి పైగా అమాయకులు చనిపోయారు. ఈ యుద్ధాన్ని సమర్ధించుకోవడానికి సామ్రాజ్యవాదులు పొంతనలేని కారణాలు చెప్పారు. యహోవా(Jehovah) వారి కలలో కనిపించి ఇరాక్ మీద బాంబులు వెయ్యమని చెప్పాడట!

The above statement is very one sided. Looks like a personal opinion rather than a historical fact.

--Nkamatam 18:14, 3 డిసెంబర్ 2008 (UTC)

ఈ వ్యాసం వికీపీడియాకు మూల స్థంభమైన తటస్థ దృక్కోణం అనే నిభంధనను ఉల్లంఘిస్తున్నది. దీనిని తుడిచివేయాలి లేదా తటస్థ దృక్కోణంలో తిరగరాయాలని ప్రతిపాదిస్తున్నాను. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలను తెలపాలని మనవి. రవిచంద్ర(చర్చ) 04:14, 4 డిసెంబర్ 2008 (UTC)

ఇరాక్ ఆక్రమణ 2003 గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ఇరాక్ ఆక్రమణ 2003" page.