చర్చ:ఇలేగాం
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
Untitled
మార్చు- ఇలేగాం జిల్లా కాదు, కానీ, దీనిలో 'వర్గం: ఆంధ్రప్రదేశ్ జిల్లాలు' ఉన్నది, దీని వలన "వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు" లో పేరున్నది. దిద్దుబాటు చేసి తీసివేద్దామంటే, దిద్దుబాటు పేజీలో కనబడుటలేదు. నిర్వాహకులు ఈ విషయం గమనించి, తగు చర్య గైకొనవలెను, సభ్యుడు నిసార్ అహ్మద్ 19:34, 14 మే 2008 (UTC)
- వ్యాసం మొదట్లో type = district అని ఉన్నందువల్ల అనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:31, 14 మే 2008 (UTC)