చర్చ:ఇస్లాం పై విమర్శలు

Active discussions

కంటెంటు మార్గదర్శకాల ఉల్లంఘనలుసవరించు

మూలాలకు సంబంధించి ఈ వ్యాసంలో తీవ్రమైన లోపాలున్నాయి. ఎంతో తీవ్రమైన విమర్శలు చేసినచోట్ల కూడా మూలాలు చూపించలేదు. అలాంటి పాఠ్యాన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది. ఒక వారం లోగా తగు మూలాలను చూపించకపోతే, ఆ పాఠ్యాన్ని తొలగించాలని అభిప్రాయపడుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:19, 12 జూలై 2021 (UTC)[]

Return to "ఇస్లాం పై విమర్శలు" page.