ఈదీ అమీన్ కేవలం హిందువులపై హిందువులైనందుకు ఆకృత్యాలు చెయ్యలేదు. భారతీయ సంతితివారిపై చేశాడు. అందుకే మార్పులు చేశాను. ఇంక నరమాంస భక్షణ చేసేవాడనటానికి ఖచ్చితమైన ఆధారాల్లేవు. అది అలానే ప్రతిఫలించాలి కానీ కళ్ళతో చూసినట్టు వ్రాయకూడదు --వైజాసత్య 06:44, 21 డిసెంబర్ 2008 (UTC)

ఈదీ అమీన్ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ఈదీ అమీన్" page.