చర్చ:ఉండి
ఉండి ఒక అందమైన గ్రామము, ఇక్కడ ప్రజల జీవన విధానములో వ్యవసాయం ముఖ్య భూమిక పోషిస్తుంది, ప్రజలు ప్రేమాభిమానాలతో నివసిస్తూ ఉంటారు, ఇక్కడ ముఖ్యముగా చెప్పుకో దగినది పశు సంపద గురించి, ఈ విషయములో ఉండి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని చెప్పుకోవచ్చు.
ఉండి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ఉండి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.