చర్చ:ఉప్పలపాడు (పెదకాకాని మండలం)
Untitled
మార్చుమండలాలలో గ్రామాలను చేర్చినపుడు ఆ మండల పటం చేర్చి గ్రామాన్ని గుర్తిస్తే అందరికీ అర్థమవుతుంది.
- ఇది చాలా మంచి సూచన. కాని కష్టసాధ్యమే. నేను ఇదివరకే ఇలా చేద్దామని ప్రయత్నించి మిడ్జిల్ మండలంలో కొన్ని గ్రామాలలో (బొమ్మరాసిపల్లి, కంచన్‌పల్లి (మిడ్జిల్), దోనూర్ (మిడ్జిల్), గుడిగాన్‌పల్లి) మండలంలో గ్రామాన్ని గుర్తిస్తూ బొమ్మలు పెట్టాను. దీనికి చాలా సమయం అవసరం కాబట్టి విరమించుకున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:23, 3 డిసెంబర్ 2012 (UTC)