చర్చ:ఉమామహేశ్వరం (మహబూబ్ నగర్)

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఉమామహేశ్వరం (మహబూబ్ నగర్) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 22 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


రమణ గారు దీనిని గ్రామ వ్యాసంగా ఉండనిస్తే బాగుంటుంది. ప్రదీప్ గారు తెవికీ శిక్షణ శిబిరంలో (హైదరాబాద్) ఈ వ్యాసం మొదలు పెట్టారు. దీనిని అభివృద్ధి చేయడానికి వారి దగ్గర సమాచారం ఉంది. వారు ఈ గ్రామం వాస్తవ్యులే! గమనించగలరు
ప్రదీప్ గారు ఈ వ్యాసాన్ని ఇంకా విస్తరించగలరని ఆశిస్తున్నాను. --విష్ణు (చర్చ) 13:08, 7 డిసెంబరు 2013

Untitled మార్చు

ఈ వ్యాసం పుణ్యక్షేత్రానికి సంబంధించినదైనందున అచ్చంపేట (మహబూబ్ నగర్ జిల్లా) లో విలీన మూసను తొలగించితిని.----  కె.వెంకటరమణ చర్చ 10:49, 3 ఏప్రిల్ 2014 (UTC)Reply
Return to "ఉమామహేశ్వరం (మహబూబ్ నగర్)" page.