సూచనలు:

  • వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో సూచన వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించిండి .
  • కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.

  • కొత్త సభ్యులకు స్వాగతం

    మార్చు

    Visdaviva గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

    • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
    • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
    • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
    • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
    • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
    • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
    • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

    తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 06:56, 14 నవంబర్ 2012 (UTC)


    ఈ నాటి చిట్కా...
     
    వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 21


    తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
    {{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

    కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

    విష్ణుగారూ ! నమస్కారం నేను ఇప్పుడు వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం కొరకు వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా రూపకల్పన చేసేపనిలో ఉన్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం కొరకు ఆదర్శ వనితలు పేజీ సృష్టించి జాబితా తయారు చేసాము. అందులో తెలుగువారికి సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి. సభ్యులు ఇప్పుడే వ్యాసాలు వ్రాసే పని ఆరంభించారు. నేను 8వ తారీఖు నుండి ఈ వ్యాసాలు అభివృద్ధి చేసే పని మొదలు పెడతాను. నేను తెలుగు వ్యాసాలు మాత్రమే వ్రాయగలను. --t.sujatha (చర్చ) 15:46, 5 మార్చి 2013 (UTC)Reply
     
    నమస్కారం Visdaviva గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
     {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    బయటి లంకెలు

    మార్చు

    విష్ణు గారూ, లింకులు ఆంగ్ల పదానికి తెలుగు సమానార్థం లంకెలు వాడుతున్నాను. ఇది అక్షరదోషం కాదు. మీరు వీటిని మరలా లింకులు గా మార్చడం గమనించాను. తెవికీ వ్యాసాలలో బయటి లంకెలు గా ఉంటేనే బాగుంటుందేమో ఆలోచించగలరు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:08, 10 మార్చి 2013 (UTC)Reply

    ఇది నా దృష్టికి తెచ్చినందులకు ధన్యవాదాలు సుల్తాన్ ఖాదర్ గారు. ఒక కొత్త విషయం తెలుసుకున్నాను :) ఇకపై జాగ్రత్త పడతాను. లింకులు ఆంగ్ల పదానికి తెలుగు సమానార్థం లంకెలు ఎక్కడ ఉందో చెప్పగలరా. Thanks. విష్ణు (చర్చ)06:22, 10 మార్చి 2013 (UTC)Reply
    విష్ణు గారూ, నేను తెవికీ లో చేరిన కొత్తలో అనుభవగుఞలైన కొందరు సభ్యులు ఈ పదాన్ని వాడేవారు. కానీ ప్రస్తుతము ఆయా వ్యాసాల పేర్లను మర్చిపోవడం వలన ఇక్కడ ఉదహరించడం కుదరడం లేదు. కానీ ఇక్కడ తెలుగు నిఘంటువులో ఈ ప్రస్తావన ఉన్నది. ఇంకొక సందర్భం ఏమనగా , సంబంధం లేని రెండు విషయాలు మాట్లాడేటపుడు మోకాలికీ గుండుకీ లంకెపెట్టవద్దు అన్న సామెత కూడా ఉంది.in this context we can consider the word లంకె equivalent to లింకు . This is my personal opinion.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:31, 10 మార్చి 2013 (UTC)Reply

    ఆహ్వానానికి ధన్యవాదములు

    మార్చు
     
    నమస్కారం Visdaviva గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
     {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    వైజా సత్య

    మార్చు

    విష్ణుగారూ ! వైజా సత్యగారి అసలు పేరు రవి. ఆయన మిన్నిసోటాలో ఉంటారు. మాలిక్యులర్ బయాలజీలో పరిశోధన చేస్తున్నారు. --t.sujatha (చర్చ) 04:53, 17 మార్చి 2013 (UTC)Reply

    అయ్యొ తప్పు జరిగిపోయిందే. Thanks సుజాత గారు.విష్ణు (చర్చ)07:47, 18 మార్చి 2013 (UTC)Reply

    జానపద గేయాలు

    మార్చు

    ఆర్కీవులో జానపద గేయాలు పుస్తకం ఫ్రీగా ఉన్నది. కానీ అది 1983లో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి ముద్రించింది. రచయిత: అవసరాల అనసూయాదేవి కూడా జీవించివున్నారు. ఈ పుస్తకపు లైసెన్సు వివరాలు చూస్తే, దానిలోని జానపద గేయాలను వికీపీడియాలో వ్యాసాలుగా చేర్చవచ్చునా. తెలియజేయండి. దాని లింకులు : [[1]] మరియు [[2]]Rajasekhar1961 (చర్చ) 09:05, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply

    నమస్కారం రాజశేఖర గారు. ఈ పుస్తకం కాపిరైటు వివరాలు కానరాలేదు. archive.org లో 'This book cannot be viewed because it is under review by the Million Books Project' అని ఉంది. ఇది వికీసోర్సులో పెట్టారు అంటే ఇది Free Content కాని Public Domain content అయిన పుస్తకం అయ్యి ఉండాలి. కాని మీరు చెప్పే వివరాలను బట్టి చూస్తే మరియు archive.org వారి message ప్రకారం ఇది ఇంకా కాపిరైటులో ఉన్నట్టు నా అనుమానం. దీనిని పరిశీలించి వికీసోర్సు నుండే బహుశా తీసివేయవలసి ఉంటుందేమో అని నా అనుమానం. నేను తెలుగు వికీసోర్సును అంత జాగ్రత్తగా పరిశీలించలేదు. తెలుగు వికీసోర్సు అధికారులతో దీని గురించి చర్చించడం మంచిది. ఒక వేళ ఇది Free Content అయితే దానిలోని జానపద గేయాలను వికీపీడియాలో వ్యాసాలకు వాడుకోవచ్చు.--విష్ణు (చర్చ)18:02, 7 ఏప్రిల్ 2013 (UTC)Reply
    ఇంకొక విషయం... మీరు 'జానపద గేయాలను వికీపీడియాలో వ్యాసాలుగా చేర్చవచ్చునా' అని అడిగారు. నాకు తెలిసినంతవరకు గేయాలను వ్యాసాలుగా చూడలేము. మీరు బహుశా జానపద గేయాలను గురించి వ్రాయదలచితే ఈ పుస్తకం ముడి వనరుగా మాత్రమే ఉపయోగపడగలదు. దయచేసి గమనించగలరు.--విష్ణు (చర్చ)18:04, 7 ఏప్రిల్ 2013 (UTC)Reply

    ప్రత్యుత్తరం

    మార్చు
     
    నమస్కారం Visdaviva గారూ. మీకు T.sujatha గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
    Message added 13:20, 8 ఏప్రిల్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.Reply

    t.sujatha (చర్చ) 13:20, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply

    స్వాగత సందేశం

    మార్చు

    విష్ణుగారు, కొత్త వాడుకరులకు మీరు తెలుగు వారికి (మరియు రచనలు ఏమైనా చేసిన వారికి) మాత్రమే స్వాగత సందేశం పంపండి. అలా కాకపోతే ఎందుకు స్వాగత సందేశాలు ఇస్తున్నారో త్వరలో (వెంటనే) మీ సంజాయిషీ కోసం ఒక సందేశం రావచ్చు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:11, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply

    ప్రసాద్ గారు నమస్కారం. మీ సలహాకి ధన్యవాదాలు. రోజూ మన తెవికీలోకి ఎంతో మంది కొత్త వాడుకరులు వస్తున్నారు. వీరు ఎందుకు వస్తున్నారు, ఎలా ఉత్తేజ పరచాలి, అని చాలా అలోచిస్తున్నానండి. బహుషా మనం స్వాగతం పలికితే కొంత మందైనా కొత్త వాడుకరులను మన తెవికీకి ఆకట్టుకోవచ్చునా అని నాకనిపించింది. అందుకని ఒక రెండు నెలల పాటు కొత్త వాడుకరులందరికి స్వాగతం చెప్పి చూద్దామనుకుంటున్నాను. ఇలాంటి ప్రయత్నం మనం ముందే చేసుంటే చెప్పగలరు. భవదీయుడు. విష్ణు (చర్చ)11:30, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply
    • నేను కూడా మీలాగానే కొత్త వాడుకరులందరికి స్వాగతం చెబుతున్నాను. తోటి వాడుకరి నుండి నాకు [3] సరైన వివరణ ఇవ్వమని అడగటము జరిగింది. రచ్చబండలో (ఏప్రిల్, 2013) వికీపీడియా, విక్షనరీలలో కూడా చర్చలు చదవండి. ఈ మధ్యన ఈ నెలలో జరుగుతున్న (వెంటాడు వేటాడు) విపరీత ధోరణులు గత కొన్ని సంవత్సరాలుగా నేను చూడలేదు. కొన్ని వికీపీడియా విషయాల మీద చర్చ చేయాలని ఉంది. కాని ఇప్పటికే అందరికీ అనవసరపు మనిషిలా ఉన్నాను. ఇంక చర్చలు చేస్తే, భవిష్యత్తు కోసం అసలు సంగతి వదిలేసి నా మీద అందరూ ద్వేషం పెంచుకుంటారు. అంతర్జాలంలో "'అ"' అక్షరం పెడితే "'అది"' మాసిపోక, మరుగున పడక మనిషి వెళ్ళిపోయినా, నిరంతరం వెంటాడి వేటాడుతునే ఉంటుంది అని నా ఖశ్చిత నిర్ణయ భావన. అందుకు మానసికంగా, మౌనంగా చూస్తూ ఉండటమే మంచి పద్ధతి అని ఊరుకున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:01, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply

    మార్చు

    విష్ణు గారూ ! మీరు బహూకరించిన కప్ బాగుంది. మీ గుర్తింపుకు ధన్యవాదాలు చెప్పాలంటే మాటలు చాలవు. మీ ప్రోత్సాహం నాకు మరి కొంత కాలం వికీలో కొనసాగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ఏది ఏమైనా వశిష్ఠుడి నోటితో బ్రహ్మఋషి అనిపించుకున్నంత ఆనందంగా ఉన్నది. --t.sujatha (చర్చ) 05:15, 4 మే 2013 (UTC)Reply

    మార్చు

    thankyou విష్ణు గారు, మీరు అందించిన సమాచారము ప్రకారము నేను రామా చంద్రమౌళి పేజీ ని తిరిగి సరిచేసాను, నేను ఏదైనా ఇమేజ్ ఎలా నా వ్యాసంలో పెట్టాలి..నేను మరికొంత చక్కగా వికీపీడియాకు సమాచారం చేర్చడానికి నేను ఆచరించవలసిన, అనుసరించాల్సిన నియమాలు/పద్దతులు తెలుపగలరు. నేను వ్యాసాన్ని లేదా కొత్త పేజీని సృష్టించాక అందులోని తప్పు ఒప్పులను తెలుసుకొనుటకు ఏమి చేయాలి.

     
    నమస్కారం Visdaviva గారూ. మీకు [[వాడుకరి చర్చ:--రమాదేవి (చర్చ) 10:22, 6 మే 2013 (UTC)|వాడుకరి చర్చ:--రమాదేవి (చర్చ) 10:22, 6 మే 2013 (UTC)]] లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.Reply
     {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    హెచ్.ఎం టివి

    మార్చు

    విష్ణువర్ధ్హన్ గారూ ! హెచ్.ఎం టివి ప్రసారం చేసిన ఫోన్ ఇన్ కార్యక్రమం చూసాను. కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు అభినందనలు. కార్యక్రమం చాలాబాగుంది. ఇలా మీరు ముందు ముందు ఇలాంటి అనేక కార్యక్రమాలలో పాల్గొనాలని ఆశిస్తున్నాను మీ తెవికీ ప్రవేశం, మీరందిస్తున్న సహకారం తెవికీని అభివృద్ధిపధంలో నడిపిస్తున్నది. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు..t.sujatha (చర్చ) 18:03, 3 జూన్ 2013 (UTC)Reply

    సుజాత గారు మీ అభినందనలకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం నాకు ఒక కొత్త ఉత్తేజాన్నిచ్చింది. తెవికీకి ఈ దశవ సంవత్సరం ఒక గొప్ప మైలురాయి కావాలనేదే నా ఆకాంక్ష. మనమందరం కలిసి దీనిని సాధిస్తామని నాకు గట్టి నమ్మకం విష్ణు (చర్చ)19:04, 3 జూన్ 2013 (UTC)Reply

    తెలుగు భాగవతము వికీసోర్స్ లో చేర్చుట

    మార్చు

    s:చర్చ:తెలుగు_భాగవతము లో తెలిపినట్లు భాగవతం పూర్తి గా యూనికోడ్ పాఠ్యంగా వూలపల్లి సాంబశివరావు గారు చేశారు. దానిని వికీసోర్స్ లో చేర్చేటందులకు అనుమతించారు. మీరు వారితో సంభాషించి. మీ ఎ2కే ద్వారా పనిపూర్తిచేయటకు గల అవకాశాలను పరిశీలించి తగిన తోడ్పటు ఇవ్వవలసినదిగా కోరుచున్నాను. --అర్జున (చర్చ) 09:06, 10 జూలై 2013 (UTC)Reply

    నిర్వాహక హోదాకు మద్దతు

    మార్చు

    మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను. -- కె.వెంకటరమణ చర్చ 12:42, 18 జూలై 2013 (UTC)Reply

    నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు

    మార్చు

    మీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:52, 22 జూలై 2013 (UTC)Reply

    ప్రత్యుత్తరం

    మార్చు
     
    నమస్కారం Visdaviva గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
    Message added 09:58, 4 ఆగష్టు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    అర్జున (చర్చ) 09:58, 4 ఆగష్టు 2013 (UTC)

     
    తెలుగు మెడల్

    వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:51, 16 ఆగష్టు 2013 (UTC)

    ప్రత్యుత్తరం

    మార్చు
     
    నమస్కారం Visdaviva గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
    Message added 14:53, 16 ఆగష్టు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    అర్జున (చర్చ) 14:53, 16 ఆగష్టు 2013 (UTC)

    ప్రత్యుత్తరం

    మార్చు
     
    నమస్కారం Visdaviva గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
    Message added 04:20, 20 ఆగష్టు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    వైజాసత్య (చర్చ) 04:20, 20 ఆగష్టు 2013 (UTC)

    RGUIIT లతో సంప్రదింపు

    మార్చు

    RGUIIT ల విద్యార్థులు వికీలో పనిచేయటానికి ప్రయత్నిస్తున్నారు. వారిలో కొంతమంది ఇటీవల వ్యాసరచనపోటీలో బహుమతి గెలుచుకున్నారుకూడా. మీరు ఆ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి వికీఅకాడమీ నిర్వహించే అవకాశాలను చర్చిస్తే వికీలో క్రియాశీలక సభ్యులు చేరే అవకాశంచాలా వుంది. పరిశీలించండి. --అర్జున (చర్చ) 12:15, 4 సెప్టెంబర్ 2013 (UTC)

    అర్జున గారు మీ సూచనకు చాలా ధన్యవాదాలు. తప్పకుండా వారితో సంప్రదించుటకు ప్రయత్నిస్తాను. --విష్ణు (చర్చ)13:10, 5 సెప్టెంబర్ 2013 (UTC)

    తొలగింపుకొరకు వ్యాసాలు లో మానవీయంగా చేయవలసినవి.

    మార్చు

    మీరు తొలగింపుకి ప్రతిపాదించినపుడు వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు లో ఆ చర్చ తాలూకు లింకుని చేర్చడం మరచిపోవద్దు. --అర్జున (చర్చ) 04:06, 3 అక్టోబర్ 2013 (UTC)

    అర్జున గారు మీ సూచనకు ధన్యవాదాలు. ఇక మీద తప్పకుండా చేర్చుతాను. --విష్ణు (చర్చ)

    Article request: Central Monitoring System

    మార్చు

    Hi! The en:Central Monitoring System is a fairly important topic for Indian society. Are you interested in starting a Telugu stub on the system? Thank you WhisperToMe (చర్చ) 08:30, 13 అక్టోబర్ 2013 (UTC)

    WhisperToMe a bit too stretched for time these days :( Will try my best to create this along with IT Act 2000. --విష్ణు (చర్చ)11:03, 14 అక్టోబర్ 2013 (UTC)

    ప్రత్యుత్తరం

    మార్చు
     
    నమస్కారం Visdaviva గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
    Message added 13:11, 21 అక్టోబర్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    అర్జున (చర్చ) 13:11, 21 అక్టోబర్ 2013 (UTC)

    మార్చు
     
    File Copyright problem

    Thanks for uploading దస్త్రం:Janaki Ammal.jpg. However, it currently is missing information on its copyright status and its source. Wikipedia takes copyright very seriously.

    If you did not create this work entirely yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. You will also need to state under what licensing terms it was released. Please refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file.

    Please add this information by editing the image description page. If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

    Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 13:15, 21 అక్టోబర్ 2013 (UTC)

    అర్జున గారు ఆలస్యంగా స్పందిస్తున్నాను :( ఈ దస్త్రం ఫేర్ యూజ్ ప్రకారం ఆంగ్ల వికీపీడియాలో నుంచి తీసి తెవికీలో ఎక్కించడం జరిగింది. దస్త్రం కూడా తక్కువ రిసొల్యూషన్ కలిగినది. గమనించగలరు. --విష్ణు (చర్చ)23:41, 15 డిసెంబర్ 2013 (UTC)
    విష్ణు గారి స్పందనకు ధన్యవాదాలు. బొమ్మల హెచ్చరికకు ఇప్పటికి స్పందించిన చాలా కొద్దిమందిలో మీరు కూడా ఒకరయ్యారు పొందారు కాబట్టి అభినందనలు. ఆంగ్లంలో గల సారాంశం మరియు లైసెన్స్ సమాచారం తెలుగులో చేర్చి హెచ్చరిక మూసలుతొలగించండి. --అర్జున (చర్చ) 00:55, 16 డిసెంబర్ 2013 (UTC)

    ఆంగ్ల పేర్లు దారిమళ్లింపుగా పాతచర్చలు

    మార్చు

    విష్ణు గారికి, మీరు చాలా వ్యాసాలకు ఆంగ్లపేరులతో దారిమళ్లింపులు చేయడం గమనించాను. ఇటీవలి చర్చ మీరు గమనించలేదేమో ఒక సారి చూసిస్పందించండి. --అర్జున (చర్చ) 10:08, 13 డిసెంబర్ 2013 (UTC)

    అర్జున గారు చర్చ చదివాను. రహ్మానుద్దీన్, వైజాసత్య, చంద్రకాంతరావు గార్లు చెప్పినట్టుగా ఆంగ్లపేర్లతో దారిమార్పులు విశేషవ్యాసాలకు ఉంచడం మంచిది. వారితో నేనూ పూర్తిగా సమ్మతిస్తున్నాను. మళయాలం వికీపీడియాలో ఆంగ్లపేర్లతో దారిమార్పులు వాడుతున్నారు. దీని గురించి CIS-A2K TTT కార్యక్రమం సమయంలో విశ్వనాధ్, రహ్మానుద్దీన్, ప్రణయరాజ్ గార్లతో కలిసి మళయాలం వికీపీడియనుల అనుభవం తెలుసుకొనిన మీదట విశేషవ్యాసాలకు ఆంగ్లపేర్లతో దారిమార్పులు చేయడం మంచిదినేని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తెవికీ Depth పెంపొందించడంలో ఇది దోహదపడుతుంది కూడా. ఇలా చేయడం ద్వారా తెవికీ నాణ్యతకు నష్టం ఏమి నాకు కానరావటంలేదు. మీరు దీనిపై విచారించి ఏవైనా తెవికీ నాణ్యతకు గండికొట్టే కారణాలు కనిపిస్తే తెలియజేయగలరు. --విష్ణు (చర్చ)15:55, 13 డిసెంబర్ 2013 (UTC)
    పై చర్చలో సూచించినదాని ప్రకారం వైజాసత్య గారి పూర్తి అంగీకారం తెలపలేదు. తెలుగు వికీమొదటిలో అలావాడివుండొచ్చేమె అన్నారు మాత్రమే. రహ్మనుద్దీన్ గారు నా సలహాకి స్పందించలేదు. ఊహల ప్రకారం మార్పులు చేయక గట్టి డాటా వుంటే అది చర్చకు తేవలసినది. ఇప్పటికే చాలా దారిమార్పులున్న వ్యాసాలున్నందున మీరు గణాంకాలు సేకరించడం కష్టమైనది కాదు అవి ఒక వేళ మీ ప్రతిపాదనకు బలం చేకూర్చితే రచ్చబండలో మరల చర్చ ప్రారంభించవచ్చు. --అర్జున (చర్చ) 16:38, 13 డిసెంబర్ 2013 (UTC)
    వ్యాసాలకు దారి మార్పులు చేయడం కేవలం విశేష వ్యాసాలకు మాత్రమే చేయాలని అనుకున్నాం. మేము అలా అనుకొని మొదలుపెట్టగానే మరికొందరు సభ్యులు అన్ని పేజీలకు వరుసగా దారిమార్పులు చేసుకుంటూ పోతుండటం గమనించి, వారించినా వినకపోవడం వలన దారి మార్పులు పక్కన పెట్టాం, కాని విశేష వ్యాసాలను ఆంగ్లపేరుతో దారి మార్పుల వలన బ్రౌజర్లు తీసుకొని తెలుగు పేర్లకు రీడైరెక్ట్ చేస్తాయని దాని ద్వారా వెతికే వార్లకు సులభం అవుతుందని నా అభిప్రాయం....విశ్వనాధ్ (చర్చ) 06:53, 14 డిసెంబర్ 2013 (UTC)
    అర్జున గారు ఇది "ఊహల ప్రకారం" చేసినది కాందండి. మళయాలం సభ్యుల అనుభవం, తెవికీ Depth పెంపొందించడంలో ఇది దోహదపడుతుందనే కారణం, ముఖ్యంగా తెవికీ నాణ్యతకు గండికొట్టే కారణం ఏ కోశాన కనిపించకపోవడం, పైన ఇప్పటికే తెలిపాను. మీరన్నట్టుగా దీనికి గణాంకాల విశ్లేషణ కూడా తోడైతే మంచిదే. కాకపోతే ఒకోసారి డేటా కంటే ఒక వికీపీడియా సమాజం (ఇక్కడ మళయాలం) అనుభవం చాలా ఉపయోగకరమైనది. అలా అని మీరిచ్చిన గణాంకాల విశ్లేషణ సలహాను తక్కువచేయడం లేదు. కాకపోతే ఇది critical మార్పు కాదు. ప్రస్తుతానికి దీనికోసం గణాంకాల విశ్లేషణ కోసం సమయం నేను కేటాయించలేను, క్షమించాలి. ఆ సమయమే ఉంటే నేను తెవికీ లో వ్యాసాల సృష్టిపై దృష్టి పెట్టడానికి మొగ్గు చూపుతాను.   మునుపటి చర్చలో కూడా నష్టాలేమి కానరావడం లేదు అభిప్రాయాలు/ఊహలు తప్ప. కీడెంచి మేలెంచమన్నారు, ఇది విధానాల నిర్ణయించటంలోనూ మనం అవళంబించాలి. ఆంగ్లపేరులతో దారిమళ్లింపులు చేయడంవలన తెవికీ కి కీడు కానరావటం లేదు. మేలు ప్రస్తుతానికి చూచాయగా కానవస్తుంది.
    మీ ప్రకారం ఇది ఊహేననుకుందాం ... దాదాపు 5 గురు సభ్యులం ( రహ్మానుద్దీన్, చంద్రకాంతరావు , విశ్వనాధ్, ప్రణయరాజ్ మరియు నేను) మన తెవికీకి మేలుజరుగుతుందని ఈ ఊహతో ఆశ పడుతున్నాం,   మీరన్నట్టుగా వైజాసత్యగారు తటస్థంలో ఉన్నారనుకొందాం. ఈఊహ వలన మన తెవికీకి కీడు ప్రస్తుతానికి కానరావడం లేదు. ఈ ఊహలకి మీరు రెక్కలు తొడుగుతారని ఆశిస్తూ... --విష్ణు (చర్చ)05:48, 15 డిసెంబర్ 2013 (UTC)
    గణాంకాల (Output) కోసం మార్పులు చేయడానికి నేనువ్యతిరేకిని. మళయాళం వాళ్లుచేసినదానికి సరియైన మధ్యంతర గణాంకాలు (Output)కాకుండా చివరి గణాంకాల(Outcome) విశ్లేషణ లో లాభాలుంటే దీనిని తెలుగులో వాడడంలో సమ్మతమే. నాకు తెలిసి దీనిలో అనవసర ఆంగ్లం బెడదే కాక పేజీ వీక్షణలు విడిపోతాయి. పై స్థాయి 1000వీక్షణలుగల వ్యాసాలు గణించడంలో అనవసర ప్రయాస పడాలి. అదేకాక ఈ విధానాన్ని ఇప్పటికే జరిగినట్లు కొత్త సభ్యులు పొరబాటుతో అనవసరంగా అన్ని వ్యాసాలకు పొరబాటున వాడే అవకాశం వుంది. ఇంతకు ముందు చర్చలు అర్ధాంతరంగా ముగిసాయి. చంద్రకాంతరావు గారు విశేషమైన వ్యాసాలకు మాత్రమే వాడితే బాగుంటుందన్నారు. అది కంప్యూటర్ లో తెలుగు శైశవంలో వున్నప్పుడు పాటించిన విధానమేమో. ఇప్పుడు నేను ఇంతకుముందుచర్చలో వివరించిన ప్రస్తుత సాంకేతికాల ప్రకారం, ప్రధానపేరుబరికి చాలా అరుదుగా మాత్రమే ఆంగ్ల దారిమార్పు వాడాలనుకుంటే వాడవచ్చు. వికీపీడియా లేక ఇతర పేరుబరులలో వాడుక విషయంలో నాకంత అభ్యంతరము లేదు. అందువలన మీకు ఇది ప్రాధాన్యత అనుకుంటే తగిన వనరులతో గణాంకాలు విశ్లేషణ చేయించి కొత్తప్రతిపాదన రచ్చబండలో చేయమని మనవి --అర్జున (చర్చ) 10:24, 15 డిసెంబర్ 2013 (UTC)
    • అర్జున గారూ, మళ్ళీ ఒకమారు పాత చర్చకు నేను చెప్పిన సమాధానాలను పరిశీలించకుండా మీరు అక్కడ చర్చ ముగిసినా, నేను ముగించలేదు అని మీరు అనడం సరికాదు. నేను ఇచ్చిన పాయింట్లలో ఏ ఒక్కదానికీ సరియయిన, సాంకేతిక అవగాహనతో కూడుకున్న సమాధానం రాలేదు. [వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_25#.E0.B0.B5.E0.B1.8D.E0.B0.AF.E0.B0.BE.E0.B0.B8.E0.B0.BE.E0.B0.B2.E0.B0.95.E0.B1.81_.E0.B0.86.E0.B0.82.E0.B0.97.E0.B1.8D.E0.B0.B2_.E0.B0.AA.E0.B1.87.E0.B0.B0.E0.B1.81.E0.B0.B2.E0.B1.81_.E0.B0.AE.E0.B0.B0.E0.B0.BF.E0.B0.AF.E0.B1.81_.E0.B0.B5.E0.B0.BE.E0.B0.9F.E0.B0.BF.E0.B0.95.E0.B0.BF_.E0.B0.A6.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BF_.E0.B0.AE.E0.B0.B3.E0.B1.8D.E0.B0.B2.E0.B0.BF.E0.B0.82.E0.B0.AA.E0.B1.81.E0.B0.B2.E0.B1.81] 70% పేజీ సందర్శనల్ గూగుల్ నుండి అనటానికి సాక్ష్యం ఏమిటి. అప్రమేయంగా తెలుగు వచ్చేలా ఇంకా మీరు బగ్ పొందుపరచలేదే? లేదా, మీకది ముఖ్యమయినదిగా అనిపించడంలేదా? సెర్చ్ ఇంజన్లు తెలుగుకన్నా ఆంగ్లానికి ప్రాధాన్యత ఇస్తాయి అని తెలుసుకోగలరు, మరొక విషయం ఆంగ్ల పేర్లతో తెలుగు వ్య్యాసాలు వచ్చి సందర్శకులు తెలుగు వికీపీడియాకు వస్తే, ఆ వ్యాసం ఎలుగు వికీపీడియా ద్వారా ఇతర భాషలలో వ్యాసాలు రూపొందేందుకు దోహద పడుతుంది కదా!-- 2013-12-17T18:40:20‎ రహ్మానుద్దీన్
    • రహ్మానుద్దీన్ గారికి, మీ స్పందన చూసి వెనక్కి వెళ్లి చూశాను. ఆ చర్చలో మీ చివరి స్పందన రహ్మానుద్దీన్ (చర్చ) 13:45, 24 అక్టోబర్ 2013 గా నమోదైతే నేను దానికి అదేరోజు స్పందించాను. ఆ తరువాత దాని గురించి మరల మాట్లాడడము ఈ పేజీలో క్రితం స్పందన మాత్రమే (54రోజులతరవాత) . నా వాదన మీకు సంతృప్తి కలిగించకపోతే, దానిలోని బలహీనతులేమిటో తెలిపితే, చర్చ కొనసాగడానికి, ఇతర నిపుణులు కూడా స్పందించటానికి తద్వారా మరింత మంచి నిర్ణయం చేయడానికి వీలుంటుంది. వికీలో ఎవరి ప్రాధాన్యతలు బట్టి వారి పనిచేసుకుంటూ ఇతరులతో సహకరించుకుంటుా పనిజరుగుతుందని మీకు చెప్పనవసరంలేదు. ఇక ఈ చర్చను వ్యక్తిగత చర్చాపేజీలో కొనసాగించడం నా కిష్టంలేదు.దీనిని కొనసాగించదలుచుకున్నవారు. ఈ చర్చ సారాంశంను రచ్చబండలో రాసి (దీనికి లింకుతో సహా) చేర్చితే బాగుంటుంది. ----అర్జున (చర్చ) 05:22, 18 డిసెంబర్ 2013 (UTC)

    ప్రత్యుత్తరం

    మార్చు
     
    నమస్కారం Visdaviva గారూ. మీకు వికీపీడియా:రచ్చబండ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
    Message added 07:35, 17 డిసెంబర్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    మీ ప్రశ్నలకి రచ్చబండలో సమాధానమిచ్చాను వైజాసత్య (చర్చ) 07:35, 17 డిసెంబర్ 2013 (UTC)

    నా సిస్టం లో సాంకేతిక సమస్య... పరిష్కారానికి మార్గం చూపగలరా???

    మార్చు

    (ఈ విషయం రచ్చ బండలో కూడ వ్రాశాను) 2/1/2014 సాయంకాలము కొన్ని పుస్తకాల అట్టమీది బొమ్మలను ఫోటో తీసి కామన్స్ లో ఎక్కిస్తున్నాను. ఆయా పుస్తకాల వివరాలు తెవికిలో వ్రాయుచున్నాను. అలా ఎక్కించిన పోటోలు కొన్ని నేను తీసిన అడ్డంగా తీసిన కొన్ని ఆలాగే ఎక్కించేశాను. ఆ పుస్తకాల వివరాలు రాయడానికి ప్రయత్నించగా ఆ పుస్తకానికి సంబందించిన (తెవికిలోని కుడివైపు) బాక్సులో ఫోటొ కూడ అడ్డంగా పడింది. పొరబాటున నేను తీసిన బొమ్మను ఏడిట్ చేయకుండా అనగా దానిని నిలువుగా మార్చకుండా ఎక్కించాను. తిరిగి దానిని సరి చేద్దామని కామన్సు లో ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఏఏ బటన్లను నొక్కానో నాకు గుర్తు లేదు. దాని పర్యవ సానంగా..... నా సిష్టం లో బొమ్మలన్నీ మాయమై పోయినవి. ఇదివరకు కామన్స్ లో ఎక్కించిన బొమ్మలను చూసి మనకు కావలసిన బొమ్మలను తీసి తెవికీలో కావలసిన చోట పెట్టుకునే వాడిని. కాని ఇప్పుడు ఆ బొమ్మల స్థానంలో కేవలం ఖాళీ బాక్సు మాత్రమే కనబడుతున్నది. (ఇది గ్యాలరీ గురించి) uploads క్లిక్ చేస్తే అన్ని బొమ్మలు వారుసగా పేర్లతో సహా కనబడేవి. ఇప్పుడు కేవలము వాటి పేర్లు మాత్రమే కనబడు తున్నవి. కామన్సు లో picture of the day / media of the day మొదలగు బొమ్మలు కూడా కనబడడం లేదు.

    అన్ని వికీ ప్రాజెక్ట్లల మొదటి పేజీలలోని వాటి లోగోలు కూడ మాయమైనవి. వికీపీడియా, విక్షనరి, వికీ సోర్సు మొదలగు వాటికున్న లోగోలు కూడ మాయమైనవి. వికి పీడియాలో ఈ వారం బొమ్మ కూడ రావడం లోదు. వాడుకరి పుటలోని ఎవరి బొమ్మలు కూడా రావడంలేదు. ప్రతి పుటలో ఈ మద్యన పెడుతున్న పురస్కార గ్రహీతలకు అభినందనలు. దానిలో కూడ అందరి బొమ్మలు రావడంలేదు. పరిశీలనగా వికీ సోర్సును కూడ చూచాను. (అవి కూడ పోటోలే కదా యని అవి కనిపిస్తున్నాయో లేదో నని పరిశీలన కొరకు చూసాను) లోని అన్ని పుస్థకాల పుటలు కూడా కనబడలేదు. తెలుగీకరించిన భాగాలు కనబడుతున్నాయి కాని వ్రాయ వలసిన భాగాలు కనబడడము లేదు. అన్ని ప్రాజెక్టులలో నా వాడుకరి పేజీలను నామార్పులు, బొమ్మలు పరిశీలించండి. అవి మీకు కబడతాయి. మరి నాకెందుకు కనబడలేదు?

    ఇంత వివరంగా ఎందుకు వ్రాస్తున్నానంటే సాంకేతిక నిపుణులైన వికీపీడియన్లు జరిగిన తప్పిదాన్ని గ్రహించి తగు సూచనలు చేయగలరేమోనని. సత్వర పరిష్కారం తెలుప గలరని మనవి. Bhaskaranaidu (చర్చ) 08:06, 3 జనవరి 2014 (UTC) వాడుకరి ఎల్లంకి భాస్కరనాయుడు. నా పోన్. నెం. 9493565833Reply

    ధన్యవాదాలు

    మార్చు

    విష్ణు గారూ, మీ అభిమానానికి, శుభాకాంక్షలకు, మనఃపూర్వక ధన్యవాదాలు . అహ్మద్ నిసార్ (చర్చ) 10:46, 3 జనవరి 2014 (UTC)Reply

    ధన్యవాదాలు

    మార్చు

    విష్ణు గారికి, మీ అభినందనలకి ధన్యవాదాలు. చూస్తూ ఉండండి, ఇన్ ఫ్రంట్ క్రోకొడైల్స్ ఫెస్టివల్!!! - శశి (చర్చ) 04:26, 4 జనవరి 2014 (UTC)Reply

    వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు:సభ్య పేజీ మూస ఎన్నిక

    మార్చు

    విష్ణు గారూ, చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ ఎన్నికకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జర్గుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. - శశి (చర్చ) 11:34, 15 జనవరి 2014 (UTC)Reply

    ధన్యవాదం

    మార్చు

    Visdaviva గారు, నా అనారోగ్యం(టైపాయిడ్)కారణంగా మీ అభినందనలకు ధన్యవాదాలు ఆలస్యంగా తెలుపుతున్నందులకు మన్నించండి.Palagiri (చర్చ) 08:44, 22 జనవరి 2014 (UTC)Reply

    దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

    మార్చు
     

    తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

    2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

    ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

    ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

    .......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

    తెవికి దశాబ్ధి వేడుకలకు హజరయ్యే అవకాశం ఇవ్వగలరా?

    మార్చు

    గౌ. విష్ణువర్ధన్ గార్కి నమస్కారాలు నేను, మా స్కూలు పనుల కారణంగా తెవికి దశాబ్ధి వేడుకలకు హజరయ్యే వీలులేదని మొదట్లో నమోదు చేసుకోలేదు. ప్రస్తుతం కొంత వెసులుబాటు దొరికినది. హాజరు కావటానికి అవకాశం ఇవ్వగలరా?Naidugari Jayanna (చర్చ) 15:31, 6 ఫిబ్రవరి 2014 (UTC)Reply

    Naidugari Jayannaగారు తప్పకుండా. ఈ దశాబ్ది ఉత్సవాలు మనందరం కలిసి చేసుకునేది. ఈ పేజిలో మీ పేరు నమోదు చేసుకోండి. అలాగే ఈ గూగుల్ ఫారం లో కూడా మీ వివరాలు త్వరగా ఇస్తే తెవికీ దశాబ్ది కార్యనిర్వాహక వర్గానికి కార్యక్రమ నిర్వాహకత్వంలో తోడ్పాటుగా ఉంటుంది. --విష్ణు (చర్చ)10:29, 7 ఫిబ్రవరి 2014 (UTC)Reply

    <br=clearall>

    కొలరావిపు ప్రశంసాపత్రం

    మార్చు
      కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
    విష్ణు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో తెవికీ అభివృద్ధికి ప్రణాళికలు, వికీ ఉగాదిమహోత్సవాల నిర్వహణ పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

    నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సభ్య మూస

    మార్చు

    సభ్యుల అభిప్రాయాలు, అర్జున గారి సూచనల మేరకు మార్పులు చేయబడ్డ ఈ క్రింది మూసని మీ సభ్య పేజీలో ఉపయోగించుకోగలరని మనవి. - శశి (చర్చ) 08:21, 20 ఫిబ్రవరి 2014 (UTC)Reply


    వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం/2014#ఎడిటథాన్

    మార్చు

    వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం/2014#ఎడిటథాన్ లో అందరి సహకారంతో 100 కోత్త వ్యాసాలు తెవికీ లో చేరినవి---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 08:24, 23 మార్చి 2014 (UTC)Reply

    కె.వెంకటరమణ గారు అద్భుతం! మీరు ఈ సారి కూడా చాలా చురుకుగా నాణ్యమైన కొత్త వ్యాసాలు చేర్చారు. మీలాంటి తెవికీ టెండుల్కర్లు ఇంకో పది మంది ఉంటే తెవికీ తిరుగుండదండి. ఈ మాసాంతానికి ఎడిటథాన్ పూర్తయిన తరువాత వికీమీడియా ఫౌండేషన్ లో ఒక బ్లాగు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. విష్ణు చర్చ13:22, 23 మార్చి 2014 (UTC)Reply

    Question about Telugu text

    మార్చు

    Hi! What is the Telugu text that means "Detroit Telugu Association" at http://www.detroittelugu.org/Upgrades/Images/DTATeluguHeading.png ? And at http://www.detroittelugu.org/, in the "About DTA", what is the Telugu text that is short for "Detroit Telugu Association"? (The equivalent of DTA) WhisperToMe (చర్చ) 15:06, 28 మార్చి 2014 (UTC)Reply

    Hi WhisperToMe, in both instances it is an exact transliteration of English text. --విష్ణు (చర్చ)15:22, 28 మార్చి 2014 (UTC)Reply
    Thank you for the information. What I would like is the actual Telugu text so I can put it in the external links of this article: en:Asian_Indians_in_Detroit#External_links - WhisperToMe (చర్చ) 01:21, 29 మార్చి 2014 (UTC)Reply
    Done that in EN WP. Cheers --విష్ణు (చర్చ)08:44, 29 మార్చి 2014 (UTC)Reply
    Thank you so much! :) WhisperToMe (చర్చ) 02:27, 30 మార్చి 2014 (UTC)Reply

    ఏప్రిల్ 27, 2014 సమావేశం

    మార్చు

    ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:39, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply

    తప్పకుండా రాజశేఖర గారు. ఇప్పటికే నా నమోదును సమావేశం పేజిలో తెలియజేసాను.--విష్ణు (చర్చ)07:39, 24 ఏప్రిల్ 2014 (UTC)Reply

    నమస్కారం..
    తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా వికీ సమాజం అభివృద్ధికి వివిధ పొరల్లో, మీరు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:17, 26 జూలై 2014 (UTC)Reply

    వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ

    మార్చు

    నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:58, 3 ఆగష్టు 2014 (UTC)

    Hello. I want you, if you have time, to translate the introductory paragraphs of en:Nea Salamis Famagusta FC and create the article in your wiki. Xaris333 (చర్చ) 18:10, 27 ఆగష్టు 2014 (UTC)

    11 వ వార్షికోత్సవాల గురించి.....

    మార్చు

    ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu

    సహాయ అభ్యర్థన

    మార్చు

    Visdaviva గారికి, నమస్కారము. నేను మొదటి సారిగా 24.1.15 న ఒక పుటను దిగుమతి చేశాను. దానితో పాటు మిగాతా అనుబంధములు కూడా దిగుమతి అయ్యాయి.[4] తదుపరి కొన్ని గంటల అనంతరం తెలుగు వికీ మూసలు, మూలాలు పని చేయలేదు. నేను దిగుమతి చేసి కారణము వల్ల, జరిగిందేమోనని ఈ రోజు వాటిలో కొన్ని తొలగించాను. ఆ తదుపరి సమస్య మరింత జటిలం అయ్యింది. తెలిసి తప్పు చేయలేదు. కనుక మీరు సహృదయముతో అర్థము చేసుకొన గలరు. దయచేసి సమస్యకు పరిష్కారము చూపగలరు. తోటి వికీ వాడుకరులకు కలిగిన అసౌకర్యమునకు మంచి మనసులతో మన్నించ గలరు. వీలయినంత త్వరలో ఈ సమస్య సరి దిద్దగలవారు సహాయ పడగలరని అభ్యర్థించు చున్నాను. JVRKPRASAD (చర్చ) 00:37, 25 జనవరి 2015 (UTC)Reply

    అభినంధనలు

    మార్చు

    మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

    https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

    తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:02, 9 ఫిబ్రవరి 2015 (UTC)Reply

    వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు

    మార్చు
     

    హలో Visdaviva! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

    మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

    JVRKPRASAD (చర్చ) 07:13, 12 మార్చి 2015 (UTC)Reply

    చిన్న దిద్దుబాట్లు

    మార్చు

    విష్ణు గారూ మీరు ఇక్కడ మీరు అర్జునరావు గారి ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చదివాను. ఐతే మీ సమాధానంలో ఒకచోట చిన్న లోపం ఉంది. కేవలం వాసే లక్ష్యంగా పెట్టుకొని ఉంటే మనమీపాటికి 10 లక్షల వ్యాసాలు సునాయాసంగా దాటి ఉండేవాళ్ళం. అని రాశారు కదా. నిజానికి రాశి అంటే సంఖ్య, వాసి అంటే నాణ్యత. మీ ఉద్దేశం కేవలం రాశే లక్ష్యంగా పెట్టుకొని ఉంటే మనమీపాటికి 10 లక్షల వ్యాసాలు సునాయాసంగా దాటి ఉండేవాళ్ళం. అని అయివుంటుంది అనుకుంటాను. అక్కడ నేనే సరిదిద్దుదామా అనుకుని చర్చ పేజీ కనుక మీ సమాధానంలో మీరే మార్పుచేస్తే బావుంటుందని ఇక్కడ రాస్తున్నాను. సరిజూసుకోగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 12:25, 10 ఏప్రిల్ 2015 (UTC)Reply

    ధన్యవాదాలు పవన్ గారు. సరి చేసాను.--విష్ణు (చర్చ) 13:02, 10 ఏప్రిల్ 2015 (UTC)Reply

    ప్రణాళిక చర్చ పై ప్రతిస్పందన

    మార్చు

    మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రతిస్పందనగా పేజీలో మరి కొన్ని వ్యాఖ్యలు చేర్చాను చూడండి. --అర్జున (చర్చ) 13:12, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

    Article request question: Grandpa Kitchen

    మార్చు

    Hi! Do you know Telugu speaking editors who like to make articles on YouTube stuff? I wrote en:Grandpa Kitchen which is about a YouTube channel from Telangana. I think this would be good for Telugu speakers.

    Thanks, WhisperToMe (చర్చ) 08:01, 26 ఏప్రిల్ 2020 (UTC)Reply

    2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

    మార్చు

    Greetings,

    The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

    You can also verify your eligibility using the AccountEligiblity tool.

    MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

    Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

    ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

    మార్చు

    నమస్కారం ,

    తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:13, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

    మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

    మార్చు

    @Visdaviva గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

    1. File:Janaki_Ammal.jpg

    వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)Reply

    తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

    మార్చు

    నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:59, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply