చర్చ:ఊరందూరు

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven

ఉరందూరు గ్రామం ఇదీ ఒకటే నేమో. తెలిసినవారు విలీనం చేయండి.Rajasekhar1961 (చర్చ) 07:46, 7 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ఊరందూరు అనేది సరైన పేరు. ఆంధ్రజ్యోతి మరియు ప్రజాశక్తి దినపత్రికలలో అలానే వాడారు. సరైన పేరుకి తరలించాను. — వీవెన్ (చర్చ) 09:32, 7 ఫిబ్రవరి 2013 (UTC)Reply
Return to "ఊరందూరు" page.