చర్చ:ఊర్ధ్వ ముఖ పీడనం

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

తెవికీ నియమాల ప్రకారం వ్యాసంలో వాడుకరి చిత్రాలు ఉండవచ్చా? కె.వెంకటరమణ చర్చ 00:17, 17 ఏప్రిల్ 2013 (UTC)Reply

ఈ వ్యాసంలో వ్యాసకర్త ఫోటో ఉంది. అలా ఉండడం వికీ నియమాలకు విరుద్ధం కదా?---- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:12, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply
వ్యాసంలో వ్యాసకర్త ఫోటో ఉండటం నియమాలకు విరుద్ధం. ఆ చేర్చిన ఫోటోల పేర్లలో కూడా (YS) అని చేర్చారు. వ్యాసకర్త ఉన్న ఫోటోలను తొలగించాలి.--కె.వెంకటరమణ 02:52, 11 సెప్టెంబరు 2020 (UTC)Reply
వ్యాసకర్త ఉన్న ఫోటోలను తొలగించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:14, 11 సెప్టెంబరు 2020 (UTC)Reply
Return to "ఊర్ధ్వ ముఖ పీడనం" page.