చర్చ:ఋభువు

తాజా వ్యాఖ్య: పేజీ పేరు తప్పు టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: Chaduvari

పేజీ పేరు తప్పు మార్చు

కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. ఈ మూసను వాడినపుడు దీనికి జతగా {{చర్చాస్థలం అడుగున‎}} అనే మూసను కూడా చేర్చి, ఆ రెంటి మధ్యనే చర్చను జరపాలి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను చేర్చాలి.

ఎల్ఫ్ అంటే ఋభువు అని అర్థం చెప్పడం సరికాదు అని నా అభిప్రాయం. "బైబిల్" కు తెలుగు అర్థం భగవద్గీత అవుతుందా? ఎల్ఫ్ అంటే తెలుగు లోనూ ఎల్ఫే! ఈ పేజీని "ఎల్ఫ్" అనే పేరుకు తరలించాలి.__చదువరి (చర్చరచనలు) 00:57, 17 అక్టోబరు 2023 (UTC)Reply
పై చర్చకు సంబంధించిన అభిప్రాయాలను ఈ గీతకు పైననే రాయాలి. దీనికి దిగువన రాసేవి ఆ చర్చకు చెందవు. చర్చ ముగిసాక, నిర్ణయం ప్రకటించేవారు, ఈ మూసను తిసేసి దీని స్థానంలో {{Discussion bottom}} అనే మూసను పెట్టవలసినది.
Return to "ఋభువు" page.