చర్చ:ఎక్కడ

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Somu.balla

మీరు ఇలాంటి పదాలను వికీవిక్షనరి లో వ్రాయవచ్చుకదా.ఇవి పదాలు, వ్యాసానికి తగవు,ఎంతని ఈ పదాలతో వ్యాసాన్ని విస్తరించగలరు.విజ్ఞతతో ఆలోచించండి.పాలగిరి (చర్చ) 14:24, 26 జనవరి 2013 (UTC)Reply

ఇటువంటి వ్యాసాలు సగటు మనిషికి కూడా ఉపయోగపడవు.Somu.balla (చర్చ) 15:08, 26 జనవరి 2013 (UTC)Reply
ఈ వ్యాసం చాలామందికి అవసరమని అంటున్నారు. ఇంత చెత్త వ్యాసం ఎలా ఉపయోగపడుతుందో తెలుప గలరు.Somu.balla (చర్చ) 22:38, 26 జనవరి 2013 (UTC)Reply
Return to "ఎక్కడ" page.