చర్చ:ఎలుగుబంటి..... ఎలుగుబంటి వేషాలు

ఈ వ్యాసం పేరు ఎలుగుబంటి..... ఎలుగుబంటి వేషాలు అని ఉంది. ఈ వ్యాసం యొక్క శీర్షికలో రెండు సార్లు "ఎలుగుబంటి" అని ఉండనవసరం లేదని నా అభిప్రాయం. ఈ వ్యాసం పేరును ఎలుగుబంటి వేషాలు అని మారిస్తే బాగుంటుంది. దీనిపై స్పందించండి.---- కె.వెంకటరమణ చర్చ 13:52, 14 ఆగష్టు 2013 (UTC)

పై వ్వాసంలో.......

నిజమైన ఎలుగుబంటి తో ఆడించడము వున్నది...... అలాగే ఒక వ్వక్తి ఎలుగుబంటి వేషము వేసి ఆడడమూ వున్నది. కనుక ఆ పేరు సమంజసమే నని నా అభిప్రాయము. వాడుకరి: భస్కర నాయుడు.

ఎలుగుబంటి..... ఎలుగుబంటి వేషాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ఎలుగుబంటి..... ఎలుగుబంటి వేషాలు" page.