చర్చ:ఎలెక్టోరల్ కాలేజి
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
2019 అక్టోబరు 28 నాటి పేజీ కూర్పును పరిశీలించి ఇది రాస్తున్నాను:
- ప్రస్తుత రూపంలో ఈ వ్యాసానికి పెద్దగా విలువ లేదు.
- ప్రవేశిక రాయాలి.
- వ్యాసం ఎలక్టోరల్ కాలేజీ గురించి కాబట్టి, దానికి సంబంధించిన సాధారణ నిర్వచనం ప్రవేశికలో రాయాలి.
- ప్రస్తుత రూపం లోని వ్యాసం భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని సూచిస్తోంది. కానీ ఆ సంగతి ఎక్కడా రాయలేదు. అసలు ఎలక్టోరల్ కాలేజీ అంటేనే రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీయేమో.. అనే భావన కలిగిస్తోంది. అది తప్పు. దాన్ని తగు విధంగా సవరించాలి. __చదువరి (చర్చ • రచనలు) 01:43, 28 అక్టోబరు 2019 (UTC)