చర్చ:ఓటు
తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
వాడుకరి:Ch Maheswara Raju గారూ మీరు సృష్టించదలచుకున్న వ్యాసం గతంలో వికీపీడియాలో ఉన్నదా, లేదా పలురకాలుగా సెర్చ్ (పరిశోధించి) లేదు అని నిర్థారించుకున్నాకనే వ్యాసం సృష్టింపు చేయవలసిందిగా గమనించగలరు.లోగడ ఓటు అనే పేరుతో వ్యాసం ఉంది పరిశీలించండి.--యర్రా రామారావు (చర్చ) 07:18, 1 ఏప్రిల్ 2019 (UTC)
- విలీనం చేసాను యర్రా రామారావు (చర్చ) 13:45, 24 ఫిబ్రవరి 2022 (UTC)