నా పేరు చింతా మహేశ్వర రాజు. మా స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ అమలాపురం. కోనసీమ అనగానే ముందుగా గుర్తుకోచ్చేవి,ప్రేమ అప్యాయతలు,పొలాలు,గలగలపారే గోదావరి,🌾పచ్చని పైర్లు,🌴కొబ్బరి తోటలు,🌊గోదావరి నదులు ఇలా ఎంత చెప్పినా తక్కువే. ప్రకృతి చెక్కిన శిల్పంలా ఉంటుంది. ఆధ్యాత్మికతను పంచే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. మా ఊరిలో ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తుంటారు.
తెలుగు వికీపీడియాలో నేను రాసేవిసవరించు
- కవులు,భారతదేశంలో పురాతనమైన ఆలయాలు, రాజ్యలు, కోటలు, గుహలు గురించి వికీపీడియాలో రాస్తు ఉంటాను.✍️
తెలుగు అనువాద వ్యాసాల పతకంసవరించు
|
తెలుగు అనువాద వ్యాసాల పతకం
| Ch Maheswara Raju గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:44, 13 ఆగస్టు 2020 (UTC)
|
నేను రాయాలనుకుంటున్న వ్యాసాలుసవరించు
|
|