చర్చ:కనకగిరి కోట

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Katta Srinivasa Rao

కనకగిరి సిరిపురం అనేది గ్రామ నామం, కనకగిరి కోట అనేది ఖమ్మం కోట(ఖిల్లా) లాగానే ఒకప్పుడు మంచి స్థితిలో వుండి ప్రస్తుతం శిధిల దశలోని చారిత్రక నిర్మాణం కావునా గ్రామం పేరు కోట పేరు ఒకటి కాదని గమనించగలరు. ఆ రెండింటినీ కలపటం సరైనది కాదు. కట్టా శ్రీనివాస్ (చర్చ) 14:11, 10 జూలై 2020 (UTC)Reply

How to reach

మార్చు

How to reach kanakagiri fort,khammam,Andhra pradesh Sanath kumar reddy (చర్చ) 05:36, 9 మార్చి 2016 (UTC) ఖమ్మం నుంచి సత్తుపల్లి దారిలో కల్లూరు అనే ఊరు వస్తుంది. దానికి దగ్గరలోని బెండాలపాడు గ్రామం వరకూ రోడ్డు మార్గంలో వెల్లవచ్చు, కానీ అక్కడి నుంచి కొండ మీదకు కాలి నడకన పైకి ఎక్కవలసి వుంటుంది. స్థానికులను ఎవరినైనా గైడ్ గా నియమించుకుని పైకి వెళ్లడం మంచిది. ఇప్పటికీ ఆక్కడి ప్రాంతాలలో ఎలుగులు తిరుగుతున్నాయంటారు కావునా ఒంటరి ట్రెక్కింగ్ కంటే సమిస్ఠిగా వెళ్లడం శ్రేయస్కరం కట్టా శ్రీనివాస్ (చర్చ) 14:14, 10 జూలై 2020 (UTC)Reply

Return to "కనకగిరి కోట" page.