చర్చ:కశ్మీర్
తాజా వ్యాఖ్య: ఈ వ్యాసం విలీనం చేసేది కాదు.ఇది మరొక వ్యాసం టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ వ్యాసం విలీనం చేసేది కాదు.ఇది మరొక వ్యాసం
మార్చుచదువరి గారూ, ఈ వ్యాసం జమ్మూ కాశ్మీర్ వ్యాసంలో విలీనం చేసేదికాదు. అదొక ప్రత్వేక వ్యాసం, ఇదొక ప్రత్వేక వ్యాసం. రెండు వేర్వేరు.ఈ వ్యాసం అరకొరగా మూలాలు లేకుండా ఉంది. దీని లింకులు ఎన్నికల వ్యాసాలకు ఇతర వ్యాసాలకు చాలా ఉన్నవి. ఈ వ్యాస విస్తరణకు న్యాయం చేయాలంటే నా వల్ల అయ్యేపనికాదు.మీరైతే దీని విస్తరణకు న్యాయం చేయగలరని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.అన్యధా భావించవద్ధు. యర్రా రామారావు (చర్చ) 17:12, 22 జూన్ 2024 (UTC)