చర్చ:కాంగో గణతంత్రం

తాజా వ్యాఖ్య: "చిన్న కాంగో" టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: DosaEnjoyer

"చిన్న కాంగో"

మార్చు

మొదటి వాక్యంలో ఈ దేశాన్ని "చిన్న కాంగో" అంటారని రాసుంది, కానీ గూగుల్లో వెతికితే "చిన్న కాంగో" అనేదానికి చాలా తక్కువ ఫలితాలున్నాయి. ఈ దేశం పేరు "చిన్న కాంగో" అనేదానికి ఏదైనా మూలముందా, లేకపోతే అది ఈ వ్యాసంలో కొత్తగా చేసిన మాటా? DosaEnjoyer (చర్చ) 10:15, 22 ఏప్రిల్ 2024 (UTC)Reply

Return to "కాంగో గణతంత్రం" page.