చర్చ:కాంగ్రా తేయాకు
తాజా వ్యాఖ్య: తేనీరు అనాలా? తేయాకు అనాలా? టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
తేనీరు అనాలా? తేయాకు అనాలా?
మార్చు సహాయం అందించబడింది
విషయం చూస్తే తేయాకుకు సంబంధించిందిగా ఉంది. ఒకవేళ టీ అన్నది వాడకుండా శీర్షిక తప్పకుండా అనువదించాలంటే తేయాకు అనాలంటారా? తేనీరు అనాలంటారా?--పవన్ సంతోష్ (చర్చ) 06:16, 5 ఫిబ్రవరి 2016 (UTC)
- పవన్ సంతోష్ గారూ, విషయం చూస్తే ఇది "తేయాకు" కు సంబంధించిన వ్యాసం. కనుక ఈ వ్యాస శీర్షికను కాంగ్రా తేయాకు అని మార్చితే అబాగుంటుంది. సహాయం పొందినట్లు భావిస్తే సహాయ మూసను మార్చండి. -- కె.వెంకటరమణ⇒చర్చ 17:15, 15 ఫిబ్రవరి 2016 (UTC)
- రమణ గారూ ధన్యవాదాలు. అలాగే పేరు మార్పుచేశాను, మూసను కూడా సహాయం జరిగిందనీ పెట్టాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:47, 15 ఫిబ్రవరి 2016 (UTC)