ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని దృశా శాస్త్రము తో విలీనం చెయ్యాలని ప్రతిపాదన

మార్చు

ఈ ప్రతిపాదన సరైనదని నా అభిప్రాయం. ఈ పేజీలో పరిచయం ఉంది. దృశా శాస్త్రము పేజీలో సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. పుట పేరుని 'దృశా శాస్త్రం' గా ఉండనిచ్చి, వివరణలో 'మరో పేరు కాంతిశాస్త్రం' అని వ్రాస్తే విలీనం పూర్తవుతుంది. Abhich98 (చర్చ) 08:37, 20 జూన్ 2021 (UTC)Reply

Return to "కాంతి శాస్త్రం" page.