చర్చ:కారకోరం

తాజా వ్యాఖ్య: కె2 పేరు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
కారకోరం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2020 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


కె2 పేరు

మార్చు

యర్రా రామారావు గారూ, కె2 అనేది ఒక శిఖరం పేరు. అది కారకోరం శ్రేణి లోది కాబట్టే దానికి కె2 అనే పేరు వచ్చింది నిజమే, కానీ దాని పేరు "కె2"యే గానీ, కారకోరం2 కాదు. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 10:59, 28 జనవరి 2021 (UTC)Reply

తిరిగి సరిచేసానండీ.ఒకసారి పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 11:02, 28 జనవరి 2021 (UTC)Reply
Return to "కారకోరం" page.