చర్చ:కావ్యాలంకారసంగ్రహం

తాజా వ్యాఖ్య: Kavyalankara samgramam టాపిక్‌లో 11 నెలల క్రితం. రాసినది: 2409:4070:2D12:4068:D007:8FF8:99B2:C6F7

దారిమార్పు నిరర్థకం మార్చు

కావ్యాలంకార సంగ్రహం భట్టుమూర్తి అనే పేరున్న కవి రచించిన లక్షణ గ్రంథం. ఆ భట్టుమూర్తీ, వసుచరిత్ర కర్తయైన భట్టుమూర్తి(రామరాజభూషణుడు) ఒకరేనా కాదా అన్న విషయమూ తేలాల్సివుంది. అటువంటి సందర్భంలో నేరుగా రామరాజ భూషణుడి పేజీకి దీన్ని దారిమార్పు చేయడం నిరర్థకం. పైగా పుస్తకాల గురించి పేజీలు ఉండాలి. లేకుంటే రెడ్ లింకులు ఉన్నా ఆసక్తికల వారు రాస్తారు. ఇలా పుస్తకాలను రచయితల పేర్లకు దారిమార్పులు చేసేసే సంప్రదాయం వల్ల వికీలో సాహిత్య విభాగం కుంటుపడుతుంది. దయచేసి ముందు ఈ పేజీని తొలగించాల్సిందిగా నిర్వాహకులకు మనవి.--పవన్ సంతోష్ (చర్చ) 12:33, 24 ఆగష్టు 2014 (UTC)

పవన్ సంతోష్ గారూ మీ సూచన సరియైనదని భావిస్తాను. "కావ్యాలంకార సంగ్రహం" వ్యాసాన్ని విస్తరిస్తే మందిదే.అలా చేస్తే దారిమార్పును తొలగించవచ్చు. ప్రస్తుతం ఆ వ్యాసంలో ఏవిధమైన సమాచారం లేనందువల్ల ఈ వ్యాసాన్ని రామరాజభూషణుడు అనే కృతికర్తకు కాకుండా అందులో గల ఉప శీర్షిక అయిన కావ్యాలంకారసంగ్రహం కు దారిమార్పు చేశాను. పరిశీలించండి.మీరు సహాయం పొందినట్లు భావిస్తే "సహాయం కావాలి" మూసను తొలగించండి.----  కె.వెంకటరమణ చర్చ 13:21, 1 సెప్టెంబరు 2014 (UTC)Reply
రమణ గారూ మీరు చేసినది పరిస్థితికి అతికినట్టుగా సరిపోయింది. కృతజ్ఞతలు. నేను కొన్ని వారాల్లోనే వ్యాసాన్ని అభివృద్ధి చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:08, 2 సెప్టెంబరు 2014 (UTC)Reply

Kavyalankara samgramam మార్చు

Kavyalankara samgramam 2409:4070:2D12:4068:D007:8FF8:99B2:C6F7 14:19, 8 మే 2023 (UTC)Reply

Return to "కావ్యాలంకారసంగ్రహం" page.