చర్చ:కులాంతర వివాహం

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar

Untitled

మార్చు

వీటిని కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు గా విడదీస్తే బాగుంటుంది ఆలోచించండి. మరియు నిజాలను నిర్ధారించుకున్నా తర్వాతనే వీనిలో చేర్చండి.Rajasekhar1961 15:16, 5 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఈ వ్యాసం పేరు, కులాంతర వివాహం గా మార్చవలెనని కోరుచున్నాను. సభ్యుడు నిసార్ అహ్మద్ 19:41, 11 మే 2008 (UTC)Reply
రాజశేఖర్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.రహంతుల్లా.

రాజశేఖర్ గారి విలీన ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ 13:01, 9 ఆగష్టు 2009 (UTC)

కులంతర వివహం

మార్చు

నాది కులంతర వివాహం నేను ఇప్పటి వరకు చాలా వరకు ఇలాంటి వివాహాలు చాలా చేసాను, పాల్గొన్నాను ,చాలా మందికి సహాయం చెసాను, ఇక ముందు కూడా చెస్తాను నా ఫొన్ నెం:9949900815 

  1. castelesssociety #kvss సమాజంలోని కులాలను కులనిర్మూలించాలని లక్ష్యంతో కట్న కనుకలు లేకుండా/తీసుకోకుండా కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వారు, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారు సంప్రాదించాల్సిన చిరునామా.

కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం (KVSS) website kvsstg.hpage.com See and Like this https://www.facebook.com/kvsstg

Return to "కులాంతర వివాహం" page.