చర్చ:కూకట్‌పల్లి (మేడ్చల్ జిల్లా)

తాజా వ్యాఖ్య: కూకట్ పల్లి కి ఆ పేరు ఎలా వచ్చింది టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: 115.98.112.95

కూకట్ పల్లి కి ఆ పేరు ఎలా వచ్చింది

మార్చు

పల్లి అంటే ప్రజలు నివసించే ప్రదేశం, ఒక చిన్న ఊరు. కూకట్ అంటే ఏమిటి?

ఈ పదానికి అర్ధం వెతికితే ఎక్కడా దొరకటం లేదు. కూకట్ అనేది మరో పదం యెక్క ప్రస్తుత రూపం అయ్యి ఉండవచ్చు అందుకనే అర్ధం దొరకటం లేదు. కూకట్ అనే పదానికి మూల పదం ఏమిటో ఆ పేరు ఈ ప్రదేశానికి ఎందుకు పెట్టారో తెలియాలి.

తెలిసినవారు ఈ విషయం గురించి చెబితే ఎంతయినా బాగుంటుంది 115.98.112.95 13:18, 25 అక్టోబరు 2022 (UTC)Reply

Return to "కూకట్‌పల్లి (మేడ్చల్ జిల్లా)" page.