చర్చ:కృష్ణా జిల్లా కథా రచయితలు

తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
ఇదే పేరుతో వర్గం ఉంది.ఈ వ్యాసాన్ని 'కృష్ణా జిల్లా కథా రచయితలు జాబితా'గా తరలింపు చేయవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 08:23, 6 మార్చి 2019 (UTC)Reply
వికీలో వ్యాసం ఉన్న రచయితలు "కృష్ణా జిల్లా కథా రచయితలు" వర్గంలో చేరుతారు. ఇందులో వ్యాసం లేని రచయితలు కూడా ఉన్నారు. కనుక ఈ వ్యాసం జాబితాగా తరలింపు చేయాలి. – K.Venkataramana  – 11:42, 24 జనవరి 2021 (UTC)Reply
Return to "కృష్ణా జిల్లా కథా రచయితలు" page.