చర్చ:కెలాటిస్ వెర్సికోలార్
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
ఈ వ్యాసము తొండ వ్యాసం ఒకటే కనుక దీనిని తొండ వ్యాసంలో విలీనం చేయాలి.-- కె.వెంకటరమణ⇒✉ 16:07, 10 మార్చి 2015 (UTC)
- తొండ వ్యాసం ఆంగ్లవికీలోనిCalotes versicolorతో లింకు కూడా కలిగి ఉన్నది.Palagiri (చర్చ) 06:43, 16 మార్చి 2015 (UTC)