చర్చ:కేథలిక్ బైబిల్ గ్రంధాలు

అపోక్రైఫాకు తెలుగులో ఒక ప్రామాణిక పదమేమీ లేదా? లేకపోతే తొక్కి పెట్టబడిన బైబిల్ గ్రంథములు అనేకంటే అణచివేయబడిన సువార్తలు బాగుంటుందేమో..అణచి వేయబడినవి బైబిల్లో లేని గ్రంథాలే కాబట్టి వాటిని బైబిల్ గ్రంథాలు అనలేము. ఉట్టిగా తొక్కిపెట్టబడిన గ్రంథాలు అంటే అవి ఎలాంటి గ్రంథాలైనా కావచ్చు అన అర్ధం వస్తుంది. --వైజాసత్య 15:28, 2 నవంబర్ 2008 (UTC)

"apocryphal books" గురించి వ్రాసేటప్పుడు రచయిత-అనువాదకుడు పెన్మెత్స సుబ్బరాజు గారు "నిరాకరించిన గ్రంథములు" అని వ్రాస్తారు. ఏ బాష రచనలని ఇంకే బాషలొకి అనువదించినా ఇలాంటి తేడాలు రావడం సహజం.

బైబిలును సంబందించిన ఒక ప్రశ్న

మార్చు

బైబిలును ఎవరు రచించారు లేక ఎవరు సమకూర్చారో తెలుపగలరు?సూరి

Return to "కేథలిక్ బైబిల్ గ్రంధాలు" page.