చర్చ:కొత్తపట్నము
గుళ్ళపల్లి గారూ కొత్తపట్నం పేరుతో విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం లో గ్రామాలేవీ లేవు. నేను ఇక్కడ చూశాను. మీరు ఈ వ్యాసాన్ని దేని మూలంగా రాశారు?. మూలం లేకపోతే ఈ వ్యాసాన్ని తొలగించాలి. దయచేసి మూలాలు లేకుండా గ్రామ వ్యాసాలు రాయవద్దు. --రవిచంద్ర (చర్చ) 07:51, 12 ఆగష్టు 2016 (UTC)
కొత్తపట్నము గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కొత్తపట్నము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.