చర్చ:కొత్తలూరు (శావల్యాపురం)
Untitled
మార్చువ్యాసంలోని సమాచారం kothaluru.org నుంచి కాపిచేసినట్లుగా గమనించాను. దీనికి సంబంధించి ఏమైనా అనుమతులు ఉన్నట్లయితే ఆధారాలు చూపగలరు. లేనిచో చాలా సమాచారం తొలిగించవలసి రావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:54, 1 అక్టోబర్ 2013 (UTC)