చర్చ:కోడెల శివప్రసాదరావు

తాజా వ్యాఖ్య: పాక్షిక దృక్కోణం, మూలాల లేమి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

కోడెల శివప్రసాదరావు వ్యాసాన్నిముందుగా సృష్టింపబడిన ఈ వ్యాసంలో విలీనం చేసితిని.----  కె.వెంకటరమణ చర్చ 07:24, 8 ఆగష్టు 2014 (UTC)

  1. (ప్రస్తు • గత) 07:22, 8 ఆగష్టు 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (209 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 07:21, 8 ఆగష్టు 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (81 బైట్లు) (-4,230)‎ . . (కోడెల శివప్రసాద్కు దారిమళ్ళించారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 16:49, 24 జూన్ 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,311 బైట్లు) (+70)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 05:29, 20 జూన్ 2014‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,241 బైట్లు) (+80)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  5. (ప్రస్తు • గత) 05:27, 20 జూన్ 2014‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,161 బైట్లు) (+1,132)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  6. (ప్రస్తు • గత) 04:33, 20 జూన్ 2014‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (3,029 బైట్లు) (+419)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  7. (ప్రస్తు • గత) 04:23, 20 జూన్ 2014‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,610 బైట్లు) (+578)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  8. (ప్రస్తు • గత) 04:02, 20 జూన్ 2014‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,032 బైట్లు) (+760)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  9. (ప్రస్తు • గత) 03:54, 20 జూన్ 2014‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,272 బైట్లు) (+625)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  10. (ప్రస్తు • గత) 03:33, 20 జూన్ 2014‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (647 బైట్లు) (+647)‎ . . (కొత్త పేజీ: కోడెల శివప్రసాదరావు (జననం:02-05-1947) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజక...) (కృతజ్ఞత తెలుపు)

పాక్షిక దృక్కోణం, మూలాల లేమి

మార్చు

ఈ వ్యాసంలో, ముఖ్యంగా బాల్యం విద్యాభ్యాసం విభాగంలో, నిష్పాక్షికత లోపించింది. నిర్ధారించుకోలేని, సంశయాత్మక, సందిగ్ధ (వీసెల్) వాక్యాలున్నాయి. వాటికి మూలాల్లేవు. సరైన మూలాలను చేర్చాలి. ఉదా:

  • ఆర్ధిక స్తోమత అంతంతమాత్రమే ఉన్న ఆరోజుల్లో వైద్యవిద్య ఆలోచనే ఓ సాహసం.
  • పల్నాడులో కొత్త అధ్యాయం లిఖించడానికి...
  • వైద్యవృత్తిని ఎప్పుడూ సంపాదన మార్గంగా చూడలేదు.
  • ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించరు.
  • మా డాక్టర్ కోడెల గారు ఉన్నారన్న ధైర్యంతో కోటలోని కోడెల ఆసుపత్రి గడప తొక్కుతారు.
  • ఆయన హస్తవాసి గొప్పదని ఇప్పటికి చెప్పుకుంటారు.
  • అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరికో పునర్జన్మ ప్రసాదించారు.
  • తిరుగులేని సర్జన్ గా కీర్తిగడించిన ..
  • రాజకీయ అరాచకాలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావే దివ్య ఔషదంగా భావించి..

__చదువరి (చర్చరచనలు) 09:51, 16 సెప్టెంబరు 2019 (UTC)Reply

Return to "కోడెల శివప్రసాదరావు" page.