చర్చ:కోల్‌కాతా

Active discussions

కోల్కతా లేదా కోల్‌కతాసవరించు

పేరు 'కోల్‌కతాగా ఉండాలనుకుంటున్నాను.—వీవెన్ 07:00, 19 సెప్టెంబర్ 2007 (UTC)

'కోల్‌కత్తా' మెరుగు అనుకొంటాను. కాకపోతే ఇందులో zwnj ఉన్నందున వ్రాసేవారికి కొంత ఇబ్బంది తప్పదు. --కాసుబాబు 08:32, 19 సెప్టెంబర్ 2007 (UTC)

పాత పెరు కలకత్తా (culcutta) మరియు కొత్తది కోల్కతా (kolkata) .పాత పెరె ఎక్కువ వాడుకలొ వున్నది కావున కలకత్తా అన్న పెరు సబబు అని నా అబిప్రాయము

Return to "కోల్‌కాతా" page.