చర్చ:కోవూరు
శీర్షికకూ, వ్యాసానికీ సంబంధమే లేదు
మార్చుఅసలీ వ్యాస శీర్షికకూ, వ్యాసానికీ సంబంధమే లేదు. శీర్షికను బట్టి, కోవూరు గురించిన వ్యాసమని భావిస్తాము కానీ వ్యాసమంతా అక్కడి జమీందారుల గురించే. దీన్ని అనువాదం చేసే బదులు, వ్యాస పాఠాన్ని పూర్తిగా తీసివేసి, తాజాగా కోవూరు గురించి రాస్తే నయం. అనువాదాల జాబితా నుండి దీన్ని తొలగించవచ్చు. __చదువరి 04:42, 19 సెప్టెంబర్ 2005 (UTC)