చర్చ:కౌలు రైతు

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

ఈ వ్యాసానికి రైతు అనే పదం బాగుందని భావిస్తున్నాను. ఎందుకంటే వ్యవసాయదారుడు అంటే పుంలింగాన్నిమాత్రమే సూచించినట్లుగా ఉంటుంది. సభ్యులు తమ స్పందనను తెలుపగలరు. -- రవిచంద్ర(చర్చ) 09:50, 26 మార్చి 2009 (UTC)Reply

Return to "కౌలు రైతు" page.