చర్చ:క్యూబ్

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

వ్యాసము పేరు ఘనము అని మార్పు చేసిన బావుంటుందని అనుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 03:15, 19 డిసెంబరు 2015 (UTC)Reply

ఆంగ్లంలో cube అనగా సమఘనము. cuboid అనగా దీర్ఘ ఘనము. అందువలన ఈ వ్యాసాన్ని సమఘనము గా పేరుమార్చితే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:02, 20 డిసెంబరు 2015 (UTC)Reply
Return to "క్యూబ్" page.