చర్చ:క్రేన్ (యంత్రం)

తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

రవిచంద్ర గారూ, క్రేన్ అంటే సామాన్యమైన అర్థం కొంగ. అందుకే దారి మార్చి ఇలా యంత్రం పేరుతో సమాచారాన్ని ఇక్కడుంచాను. మరోలా భావించవద్దు.Rajasekhar1961 03:57, 7 మే 2009 (UTC)Reply

అలాంటప్పుడు క్రేన్ అనే పేజీ ని అయోమయ నివృత్తి పేజీ గా మారిస్తే సబబుగా ఉంటుంది. -- రవిచంద్ర(చర్చ) 04:18, 7 మే 2009 (UTC)Reply
Return to "క్రేన్ (యంత్రం)" page.