"మధుతో వితండవాదం చేస్తూ" చిత్రం కనిపించటం లేదు. సరి చేయవలసింది గా మనవి.

అర్థ రహిత, ఆధారాలు లేని సమాచారం మార్చు

సినిమా వ్యాసాలన్నీ నేను మొదట చేసిన వికీ రచనలే. అప్పట్లో తెలియక, ఎవరు చెప్పారు లని అన్నింటినీ తొలగించాను. సమయం దొరికినపుడు ఇటువంటి సమాచారాన్ని తొలగిస్తాను. ఈ లోపు ఎవరైనా ఇటువంటి సమాచారాన్ని తొలగించాలి అనుకొంటే (నాకు చెప్పకున్ననూ ఫర్వాలేదు) నిర్మొహమాటంగా తొలగించండి శశి (చర్చ) 04:44, 8 ఫిబ్రవరి 2013 (UTC)Reply

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఖుషి&oldid=794053" నుండి వెలికితీశారు
Return to "ఖుషి" page.