చర్చ:ఖైరతాబాదు

తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
ఖైరతాబాదు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2017 సంవత్సరం, 33 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


నియోజక వర్గాల పునర్విభజన అనంతరం రాష్ట్రంలో కెల్లా అతిపెద్ద శాసనసభ నియోజకవర్గం రికార్డు ఖైరతాబాదు స్థానంలో ఎల్బీనగర్ పొందినది. కాబట్టి వ్యాసంలో దీనికి అనుగుణంగా మార్పులు చేశాను. ఇదివరకు ఖైరతాబాదు రాష్ట్రంలో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండగా దీన్ని ముక్కలు చేసి 4 అసెంబ్లీ స్థానాలు ఏర్పర్చినారు. అందులోనిదే ఒకటి ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. -- C.Chandra Kanth Rao-చర్చ 17:56, 4 మే 2009 (UTC)Reply

Return to "ఖైరతాబాదు" page.