చర్చ:గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి
తాజా వ్యాఖ్య: ఇంటిపేరు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
ఇంటిపేరు
మార్చు సహాయం అందించబడింది
వీరి ఇంటిపేరు గట్టి లేదా ఘట్టి అనేది నిర్ధారించాలి.--Rajasekhar1961 (చర్చ) 06:31, 13 ఫిబ్రవరి 2016 (UTC)
- Rajasekhar1961 గారూ ఆయన వ్రాసిన పుస్తకాల వివరాలు అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -78 లో 30856 నుండి 30864 వరకు ఉన్నవి. వాటన్నింటిలో ఇంటిపేరు "గట్టి" అని యున్నది. ఆయన అనువాదం చేసిన పుస్తకం గీతాకదంబము యొక్క ప్రతి ఈలింకు లో చూడండి. ఆ పుస్తకం మొదటి పేజీలో "అనువాదకుడు: గట్టి లక్ష్మీనరసింహశాస్త్రి" అని ఉన్నది. యితర ఆంగ్ల లింకులలో కూడా "గట్టి" అని ఉన్నందున ఈ వ్యాస శీర్షిక సరియైనదని తెలియుచున్నది.-- కె.వెంకటరమణ⇒చర్చ 15:04, 13 ఫిబ్రవరి 2016 (UTC)
- ఈ ప్రక్కన గల పుస్తక ముఖచిత్రం ఆధారంగా ఆయన యింటి పేరు "గట్టి" అని ధృవీకరించవలసి ఉంటుంది. కనుక సహాయ మూసను తొలగించితిని.-- కె.వెంకటరమణ⇒చర్చ 17:05, 15 ఫిబ్రవరి 2016 (UTC)