చర్చ:గడేహోతూరు

తాజా వ్యాఖ్య: అసలు పేరు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

అసలు పేరు మార్చు

సరియైన ఆధారాలు లభించక ఎటువంటి మార్పులు చేయలేదు.మీ భూమి వెబ్సైట్ నందు గడెహోతురు అని, స.హ.చట్టం ప్రకారం పొందిన జాబితాలో గడేహోతురు అని ఉంది.సరియైన ఆధారాలు లభించక సందేహస్పదంగా ఉన్నందున ఎటువంటి మార్పులు చేయలేదు.--యర్రా రామారావు (చర్చ) 15:08, 28 ఆగస్టు 2019 (UTC)Reply

యర్రా రామారావు గారూ, ఈ ఊరి అసలు పేరు గడేహోతూరు కావచ్చేమో. గడేహోతూరు వజ్రకరూరు కోసం గూగిలిస్తే 10 ఫలితాలొచ్చాయి. గూగుల్ మ్యాప్స్ లో ఒక ఫోటో కూడా కనిపించింది, ఆ పేరుతో. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 15:49, 28 ఆగస్టు 2019 (UTC)Reply
చదువరి గారూ ముందుగా మీరు పరిశీలిస్తున్నందుకు ధన్యవాదాలు. నేను చూసానుగానీ తీరా చూస్తే ఉరవకొండ మండలం గడేహోతూరు వద్ద పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది అనే వార్త చూచి సందేహించాను.ఇప్పుడు చూస్తే ఉరవకొండ మండలంలో అసలు ఈ గ్రామం లేదు. ఇప్పుడు గూగిలిస్తే 52 ఫలితాలు వచ్చాయి.2019 ఆగష్టు 3 ఆంద్రభూమి దినపత్రిక ఆధారం ప్రకారం గడేహోతూరు

సరియైన పేరుగా దారిమార్పు లేకుండా తరలింపు చేసాను. .--యర్రా రామారావు (చర్చ) 16:52, 28 ఆగస్టు 2019 (UTC)Reply

Return to "గడేహోతూరు" page.