చర్చ:గణపత్యోపనిషత్తు
తాజా వ్యాఖ్య: విజ్ఞాన సర్వస్వ శైలి టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: కొండూరు రవి భూషణ్ శర్మ
విజ్ఞాన సర్వస్వ శైలి
మార్చుగణపత్యోపనిషత్తు వ్యాసంలో కూడా మీరు మొత్తం ఉపనిషత్తు మూలాలు రాశారు. ఇవి తెలుగు వికీసోర్సు అన్న ప్రాజెక్టులోకి వెళ్ళాలి. ఇక వ్యాసంలో మాత్రం "గురించి" ఉండాలి. మీకు ఉదాహరణగా పనికివస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇంగ్లీషు వికీపీడియాలో ఈ ఉపనిషత్తు గురించిన వ్యాసం లింకు ఇక్కడ ఇస్తున్నాను. ఓసారి చదివి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:51, 22 ఫిబ్రవరి 2017 (UTC)
- పవన్ సంతోష్ నమస్కారములు! మీరు ఏమైనా సలహా ఇవ్వ దలచు కుంటే చర్చలో నా పేరు తప్పక ఉంచండి, లేకపోతె నేను వాటికి సమాధానం సకాలంలో ఇవ్వలేక పోవచ్చు. ముందుగా ఉపనిషత్ వివరాలు ఉంచి దాని తరువాత ఈ వ్యాసంలో మార్పులు చేర్పులు చేస్తాను. ఉదాహరణకి నేను వ్రాసిన సూర్యోపనిషత్తును ఒకసారి పరిశీలించండి. అందులో కుడా ముందు ఉపనిషత్ ను యథాతథంగా ఉంచి ఒక్కొక్క మంత్ర భాగానికి వ్యఖానం ఇవ్వటం చేస్తున్నాను. కొన్ని రోజుల్లో ఈ రెండు ఉపనిషత్ లును పూర్తిస్థాయి వ్యాసంగా మార్చటం జరుగుతుంది. "కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 19:35, 24 ఫిబ్రవరి 2017 (UTC)"