చర్చ:గబ్బిలం వ్యాఖ్యానం, కంఠెవరపు వారి
తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ వ్యాసాన్ని వికిసోర్స్ కి తరలించాలో, వద్దో నిర్ణయించలేకపోతున్నాను. మీరేమంటారు.--వైఙాసత్య 11:19, 23 జూలై 2006 (UTC)
- అసలు పుస్తకంలోని విషయాన్ని యథాతథంగా రాసారనుకుంటాను. కాబట్టి తరలించవచ్చు. పేరు కఠెవరపు అని మార్చండి, కంఠెవరపు కాదు. __చదువరి (చర్చ, రచనలు) 12:59, 23 జూలై 2006 (UTC)