చర్చ:గాంధీ కొండ (విజయవాడ)
తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
గాంధీ కొండ (విజయవాడ) పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
గాంధీ హిల్ కు సంబంధించి ఫొటోలు ఉన్నవారు అప్లోడ్ చేస్తే బాగుంటుంది.
ఇన్నాళ్ళూ తెలుగు వికీలో గాంధీ హిల్ మీద వ్యాసం ఎవరూ వ్రాయకపోవటం విచిత్రం. ఇప్పటికైనా ఈ వ్యాసాన్ని పూర్తి వివరాలతో వ్రాయగలరు. ఈ వికీ పీడియాలో ఉన్న నియమాల నీలకంఠయ్యల పీడతో విసిగెత్తి నేను వ్రాయటం మానేశాను. ఇంత ముఖ్యమైన విషయం మీద వ్యాసం లేకపోవటమ్ ఛూసి బాధపడి వ్యాసం మొదలు పెట్టాను. వ్రాయగలిగిన ఓపిక కలవారు పూర్తిఛెయ్యగలరు.02:36, 20 September 2011 117.202.24.106 talk block
- ఇది 2011లో సృష్టించబడిన వ్యాసం. 2018 లో మరలా సృష్టించబడిన వ్యాసం గాంధీ హిల్ (విజయవాడ) ను ఈ వ్యాసంలోకి విలీనం చేసాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:34, 17 జూన్ 2022 (UTC)