చర్చ:గుంటూరు జిల్లా గ్రామాల జాబితా
తాజా వ్యాఖ్య: ఈ జాబితా పేజీ అవసరమా టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ జాబితా పేజీ అవసరమా
మార్చుగుంటూరు జిల్లా గ్రామాల జాబితా 2015 మార్చి 6న ఈ పేజీ సృష్టించబడింది.ఈ జాబితా ఒక్క గుంటూరు జిల్లా గ్రామాలుకు మాత్రమే ఉంది.మరి ఇతరత్రా ఏ జిల్లాకు లేదు.వ్యాసం సృష్టించే నాటి పరిస్థితులలో వికీపీడియాకు ఈ జాబితా ఏమైనా ఉపయోగపడిందేమో కానీ, వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు, వర్గం:గుంటూరు జిల్లా మండలాలు అనే వర్గాలలో మండలాలు, గ్రామాలు వివరాలు అందుబాటులో ఉన్న ఈ నాటి పరిస్థితులలో గ్రామాల, మండలాల వ్యాసాలు అభివద్ధి అయిన క్రమంలో ఈ జాబితా అంతగా ఉపయోగంలేదని భావించి తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను.ఈ జాబితాకు లింకున్న పేజీలు కూడా ఏమీ లేవు.అవసరమైన వ్యాసాలు వికీపీడియాకు ఎంత ముఖ్య అవసరమో, అనవసరమైన వ్యాసాలు తొలగించుట కూడా అంతే ముఖ్య అవసరమని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 15:56, 16 సెప్టెంబరు 2019 (UTC)
- అవసరం లేదు. తొలగించవచ్చు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:28, 17 సెప్టెంబరు 2019 (UTC)