చర్చ:గెడ్డపల్లి
తాజా వ్యాఖ్య: పేరుమార్పు గురించి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
పేరుమార్పు గురించి
మార్చుఈ గ్రామం పేరు గెద్దపల్లె నుండి గెడ్డపల్లి కి మారుస్తున్నాను. దానికి కారణాలివి:
- వార్తాపత్రికల్లో దీన్ని గెడ్డపల్లి అని రాసారు.
- గెద్దపల్లె కు గూగుల్ ఫలితాల్లో వార్తా పత్రికల నుండి ఒక్క ఫలితమూ రాలేదు. వికీ లోను, వికీ మిర్రరు సైట్లలో మాత్రమే ఈ పేరు ఉంది.