చర్చ:గొర్తి సత్యమూర్తి
సత్యానంద్ వేరే సత్యముర్తి వేరే. సత్యానంద్ పైడిపల్లి, సత్యమూర్తి గొర్తి. సత్యానంద్ రాసిన సినిమాలు వేరే. సత్యమూర్తి గొర్తి రాసిన సినిమాలు వేరే. https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BF._%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D పైడిపల్లి సత్యానంద్ సినిమా రచయిత. వెంకటరత్నమ్మ, హనుమంతరావు ఇతని తల్లిదండ్రులు. ఇతడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు మేనల్లుడు. ఇతడు రచయితగా పరిచయమైన తొలి చిత్రం మాయదారి మల్లిగాడు. ఆ తర్వాత 400కు పైగా సినిమాలకు పనిచేశాడు[1]. ఇతడు ఎన్.టి.రామారావు, ఎ.ఎన్.ఆర్,కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ లాంటి అగ్ర కథానాయకుల చిత్రాలకు తన రచనలతో అద్భుత విజయాలు అందించాడు. ఇతడు మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిన "మిస్టర్ వి" నవల ఆధారంగా తీయబడిన ఝాన్సీ రాణి సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఆ సినిమా విజయవంతం కాలేదు[2]. g satyanand క్కూడా ఆదుర్తి సుబ్బారావు మేనమామ ఎలా అవుతాడూ?
- వాడుకరి:Ramarajubhaskar గారూ, మీరు తెలియజేసిన మార్పులు సరిచేసాను.➠ కె.వెంకటరమణ⇒చర్చ 01:55, 6 ఆగస్టు 2021 (UTC)