చర్చ:గొల్ల
గొల్ల యాదవులు ఇద్దరు ఒక్కరే . శ్రీ కృష్ణపరమాత్మ సొంత తండ్రి వసుదేవుడు యాదవ క్షత్రియుడు అని అందరికి తెలుసు కానీ . శ్రీ కృష్ణుని పెంచిన తల్లితండ్రులు గొల్లవాళ్ళు అంటారు నిజానికి వసుదేవుడికి నందుడికి ఉన్న సంబంధం ఎవరికి తెలియదు . చాలా మంది వీరు ఇద్దరు మిత్రుల అంటారు అది నిజమే కానీ నంద వసుదేవుల ఇద్దరు సొంత అన్నదమ్ముల బిడ్డలు . నందుడు వసుదేవుడికి తాత కూడా ఒక్కడే అతను పేరు దేవమిధ . యాదవులు జన్మ తహ క్షత్రియులు అయినప్పటికీ రాజబంధువులు , యాదవ వంశానికి చెందిన సామాన్య ప్రజలు పశుపోషన చేశారు ఇది మనం మహాభారత కాలం లో ద్వారక ప్రజలు అందరు కూడా యాదవులే ఆ కాలం లో కూడా వారు పశుపోషన చేశారు . ఆఖరికి శ్రీ కృష్ణుడు కూడా నందుడు ఇంట పెరిగిన సమయం లో 7లక్షల గోవులకు గోపాలకుడిగా ఉన్నాడు .
చాలా మందికి ఒక సందేహం ఉంటుంది . ఉత్తర భారత యాదవుల గోత్రాలు దక్షణ భారత యాదవ గోత్రాలు ఒకేలా ఎందుకు ఉండవు అని యదువంశం చిన్న వంశాలు గా విడిపోయింది . 1.) అభీర 2.) వృష్ణి 3.) చేది 4.) హైహేయ 5.) అందక
అభీర , వృష్ణి , చేది , హైహేయ ఉత్తర భారత దేశానికి చెందిన వారు మన ఆంధ్ర , తెలంగాణ , తమిళనాడు లోని యాదవులు అందక శాఖ కి చెందిన వారు అందుకే 80శాతం గోత్రాలు వేరు వేరు గా ఉంటాయి . కొన్ని హైహేయ వంశాలు మాత్రం దక్షిణ భారత దేశం పాలించాయి . అవి పల్నాడు హైహేయ వంశం కోన హైహేయ వంశం కోన హైహేయ వంశానికి చెందిన గొల్లలు ఇప్పటికి గోదావరి జిల్లాల్లో ఉన్నారు . కోన హైహేయ రాజులు కోన అనే బిరుదు ధరించారు అదే కొనాల గోత్రం గా మారింది ఆ గోత్రం తెలుగు యాదవులలో కనిపిస్తుంది . శ్రీ కృష్ణభగవాన్ 23వ తరం అయిన కాటమరాజు కనిగిరి ప్రాంతం పాలించాడు . కాటమ రాజు అనేక శాసనాలు ఇప్పటికి కనిగిరి ప్రాంతం లో ఉన్నాయి . అందులో యాదవులు గొల్లలు ఒక్కరే అనే సాక్షం కూడా ఉంది కాటమరాజు వంశీయులు ఇప్పటికి కొన్ని వేల మంది ఆంధ్ర ప్రాంతం లో ఉన్నారు . కటమరాజు తాత అయిన వలరాజు పేరు వారి గోత్రం ఉంది ఇప్పటికి గొలాల్లో వలరాజుల గోత్రం ఉంది . కాబట్టి గొల్లలు ముమ్మాటికీ యాదవులే .
Untitled
మార్చుఈ వ్యాసమునకు ఎవరైనా పూర్తిగా సహకరించవచ్చు!
- వికీపిడియా వారికి ఒక మనవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు కిరాతులను బోయలుగా పేర్కొన్నట్టే యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది. అందుకు గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకుంటున్నారు. వాస్తవానికి ఆచార వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాల విషయాల్లో గొల్లవారికి, యాదవులకు ఎటువంటి సంబంధము లేదు. సంబంధము ఉంటే గృహనామాలు ఎలా ఉన్నా గోత్రాలు ఒకేలా ఉండాలి. కాని అలా లేవు. దయచేసి యాదవులు అనే వ్యాసం ఈ వ్యాసం నుండి వేరు చేయండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 17:23, 31 డిసెంబర్ 2013 (UTC))
- వికీపిడియా వారికి ఒక మనవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు కిరాతులను బోయవారిగా పేర్కొన్నట్టే యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది. అందుకు గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకుంటున్నారు. వాస్తవానికి ఆచార వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాల విషయాల్లో గొల్లవారికి, యాదవులకు ఎటువంటి సంబంధము లేదు. సంబంధము ఉంటే గృహనామాలు ఎలా ఉన్నా గోత్రాలు ఒకేలా ఉండాలి. కాని అలా లేవు. దయచేసి యాదవులు అనే వ్యాసం ఈ వ్యాసం నుండి వేరు చేయండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 17:23, 31 డిసెంబర్ 2013 (UTC))
- గొల్ల వారు అన్నా యాదవులు అన్నా ఒకరే భాషా బేధం వలన ఒక్కొ చోటా ఒక్కొలా పిలుస్తారు.05:36, 17 మార్చి 2015 117.211.116.99 (చర్చ • నిరోధించు)
- మీరు ఎవరో తెలుపండి. గొల్లవారు, యాదవులు ఒక్కటే అయినప్పుడు వారి గోత్రాలు ఒకేలా ఉండాలి. కాని లేవు. గొల్లలు, యాదవులు ఒక్కరు కాదు. వారి వృత్తి ఒకటే అయినా జాతిపరంగా వేరు. దేశవ్యాప్తంగా పశువులను, గొర్రెలను మేపుకొని ఆధారంగా జీవించే తెగలు చాలా ఉన్నాయి. అందులో గొల్లలు ఒకరు. యాదవులు ఉత్తర భారతదేశానికి చెందినవారు. ఇప్పటికీ గొల్లవారిని అసలైన యాదవులు చిన్నచూపు చూస్తూవుంటారు. గొల్లవారు తాము యాదవులు అని చెప్పుకోవడానికి కారణం రాజకీయ నాయకులే. దయచేసి మీ అభిప్రాయాలను ఇక్కడే పోస్ట్ చేయండి. చదివేవాళ్ళను మిస్ డైరెక్ట్ చేయకండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:33, 17 మార్చి 2015 (UTC))
- గొల్ల వారు అన్నా యాదవులు అన్నా ఒకరే భాషా బేధం వలన ఒక్కొ చోటా ఒక్కొలా పిలుస్తారు.05:36, 17 మార్చి 2015 117.211.116.99 (చర్చ • నిరోధించు)
- వికీపిడియా వారికి ఒక మనవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు కిరాతులను బోయవారిగా పేర్కొన్నట్టే యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది. అందుకు గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకుంటున్నారు. వాస్తవానికి ఆచార వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాల విషయాల్లో గొల్లవారికి, యాదవులకు ఎటువంటి సంబంధము లేదు. సంబంధము ఉంటే గృహనామాలు ఎలా ఉన్నా గోత్రాలు ఒకేలా ఉండాలి. కాని అలా లేవు. దయచేసి యాదవులు అనే వ్యాసం ఈ వ్యాసం నుండి వేరు చేయండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 17:23, 31 డిసెంబర్ 2013 (UTC))
- యాదవులు, గొల్లలు ఐకమత్యంగా ఉంటే మంచిదే. కాని ఇప్పటికీ ఉత్తర భారతదేశానికి చెందిన యాదవులకు దక్షిణభారత దేశానికి చెందిన గొల్లవారంటే చిన్నచూపు ఉన్నది. భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న తెగలు ఎన్నో ఉన్నవి. అందులోని యాదవ (Yadava) అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన ప్రాచీన తెగ. మధ్యయుగంలో సంస్కృత మహాభారత కావ్యాన్ని ఇతర రాష్ట్రాల భాషల్లోకి అనువదించినప్పుడు యాదవులను ఆయా రాష్ట్రాలకు చెందిన పశువుల కాపరుల వర్గాలను పేర్కొన్నారు. ఆ క్రమంలో తెలుగు కవులు సంస్కృత మహాభారత కావ్యాన్ని తెలుగు భాషలోకి అనువదించినప్పుడు స్థానికత ప్రతిబంబించేలా యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొల్లవారు తాము యాదవులమని నమ్ముతారు. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్ సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా పశువులను మేపుకొని జీవనాధారంగా ఉన్న తెగలను యాదవ వర్గంగా పరిగణించింది. ఫలితంగా యాదవ-గొల్ల ఉపకులము కూడా ఏర్పడినది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. గోత్రాలు, ఆచార వ్యవహారాల్లో యాదవులకు గొల్లలకు ఎటువంటి సంబంధమూ లేదు. ఏమైనా యాదవులు గొల్లలు ఒక్కరు కాదనే మాట మాత్రం నిజం అని నా గట్టి నమ్మకం. వారి వృత్తి ఒకటే అయినా జాతులు వేరు.రెండు విభిన్న జాతులు ఎంచుకున్న వృత్తి ఒకటే అయినప్పుడు వారు ఒక్కరేనన్న భావన కలుగడం సహజం. అందువల్ల అఖిలేశ్ యాదవ్ గారు కూడా కాటమరాజు ను 23 వ శ్రీ కృష్ణావతారంగా భావించియుండవచ్చును. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:39, 19 మార్చి 2015 (UTC))
- తిరుమలని కట్టించిన రాజు యాదవుడు అని ఆనాటి శాసనాలు లో వున్నది,ఆయన గొల్లవాడు అని మన అందరికి తెలుసు మరి ఆ రోజులలో ఆ ఉత్తర భారతం నుండి ఎవరు వచ్చారు?మేము రాజులం ఆనాడు.మా దగ్గర కూలీ పనులు చేసుకునే వాళ్ళు నేటి రాజులు . 2401:4900:4D0D:DA34:9C16:EFFF:FE31:2B31 11:10, 24 డిసెంబరు 2024 (UTC)
- యాదవులు, గొల్లలు ఐకమత్యంగా ఉంటే మంచిదే. కాని ఇప్పటికీ ఉత్తర భారతదేశానికి చెందిన యాదవులకు దక్షిణభారత దేశానికి చెందిన గొల్లవారంటే చిన్నచూపు ఉన్నది. భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న తెగలు ఎన్నో ఉన్నవి. అందులోని యాదవ (Yadava) అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన ప్రాచీన తెగ. మధ్యయుగంలో సంస్కృత మహాభారత కావ్యాన్ని ఇతర రాష్ట్రాల భాషల్లోకి అనువదించినప్పుడు యాదవులను ఆయా రాష్ట్రాలకు చెందిన పశువుల కాపరుల వర్గాలను పేర్కొన్నారు. ఆ క్రమంలో తెలుగు కవులు సంస్కృత మహాభారత కావ్యాన్ని తెలుగు భాషలోకి అనువదించినప్పుడు స్థానికత ప్రతిబంబించేలా యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొల్లవారు తాము యాదవులమని నమ్ముతారు. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్ సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా పశువులను మేపుకొని జీవనాధారంగా ఉన్న తెగలను యాదవ వర్గంగా పరిగణించింది. ఫలితంగా యాదవ-గొల్ల ఉపకులము కూడా ఏర్పడినది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. గోత్రాలు, ఆచార వ్యవహారాల్లో యాదవులకు గొల్లలకు ఎటువంటి సంబంధమూ లేదు. ఏమైనా యాదవులు గొల్లలు ఒక్కరు కాదనే మాట మాత్రం నిజం అని నా గట్టి నమ్మకం. వారి వృత్తి ఒకటే అయినా జాతులు వేరు.రెండు విభిన్న జాతులు ఎంచుకున్న వృత్తి ఒకటే అయినప్పుడు వారు ఒక్కరేనన్న భావన కలుగడం సహజం. అందువల్ల అఖిలేశ్ యాదవ్ గారు కూడా కాటమరాజు ను 23 వ శ్రీ కృష్ణావతారంగా భావించియుండవచ్చును. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:39, 19 మార్చి 2015 (UTC))
- వివిధ తెగలు ఒకే వృత్తి జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజమని, అందువల్ల ఇతర Herding తెగలవారివలే గొల్లవారు కూడా సంస్కృత మహాభారతము పేర్కొనబడ్డ యాదవులను తమ పూర్వీకులుగా భావించుకున్నారని, దేశమంతటా ఒకే Herding తెగ ఉండదని, అందువల్ల గోత్ర,గృహనామ, ఆచారవ్యవహారాల్లో యాదవులతో సంబంధం లేని గొల్లవారు వృత్తిపరంగా యాదవులవంటివారే గాని జాతిపరంగా యాదవులు కారని పలువురి రచయితల అభిప్రాయం. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:51, 14 ఏప్రిల్ 2015 (UTC))
- గొల్ల యాదవులు ఇద్దరు ఒక్కరే . శ్రీ కృష్ణపరమాత్మ సొంత తండ్రి వసుదేవుడు యాదవ క్షత్రియుడు అని అందరికి తెలుసు కానీ . శ్రీ కృష్ణుని పెంచిన తల్లితండ్రులు గొల్లవాళ్ళు అంటారు నిజానికి వసుదేవుడికి నందుడికి ఉన్న సంబంధం ఎవరికి తెలియదు . చాలా మంది వీరు ఇద్దరు మిత్రుల అంటారు అది నిజమే కానీ నంద వసుదేవుల ఇద్దరు సొంత అన్నదమ్ముల బిడ్డలు . నందుడు వసుదేవుడికి తాత కూడా ఒక్కడే అతను పేరు దేవమిధ . యాదవులు జన్మ తహ క్షత్రియులు అయినప్పటికీ రాజబంధువులు , యాదవ వంశానికి చెందిన సామాన్య ప్రజలు పశుపోషన చేశారు ఇది మనం మహాభారత కాలం లో ద్వారక ప్రజలు అందరు కూడా యాదవులే ఆ కాలం లో కూడా వారు పశుపోషన చేశారు . ఆఖరికి శ్రీ కృష్ణుడు కూడా నందుడు ఇంట పెరిగిన సమయం లో 7లక్షల గోవులకు గోపాలకుడిగా ఉన్నాడు .
- చాలా మందికి ఒక సందేహం ఉంటుంది . ఉత్తర భారత యాదవుల గోత్రాలు దక్షణ భారత యాదవ గోత్రాలు ఒకేలా ఎందుకు ఉండవు అని యదువంశం చిన్న వంశాలు గా విడిపోయింది .
- 1.) అభీర
- 2.) వృష్ణి
- 3.) చేది
- 4.) హైహేయ
- 5.) అందక
- అభీర , వృష్ణి , చేది , హైహేయ ఉత్తర భారత దేశానికి చెందిన వారు మన ఆంధ్ర , తెలంగాణ , తమిళనాడు లోని యాదవులు అందక శాఖ కి చెందిన వారు అందుకే 80శాతం గోత్రాలు వేరు వేరు గా ఉంటాయి . కొన్ని హైహేయ వంశాలు మాత్రం దక్షిణ భారత దేశం పాలించాయి . అవి పల్నాడు హైహేయ వంశం కోన హైహేయ వంశం కోన హైహేయ వంశానికి చెందిన గొల్లలు ఇప్పటికి గోదావరి జిల్లాల్లో ఉన్నారు . కోన హైహేయ రాజులు కోన అనే బిరుదు ధరించారు అదే కొనాల గోత్రం గా మారింది ఆ గోత్రం తెలుగు యాదవులలో కనిపిస్తుంది . శ్రీ కృష్ణభగవాన్ 23వ తరం అయిన కాటమరాజు కనిగిరి ప్రాంతం పాలించాడు . కాటమ రాజు అనేక శాసనాలు ఇప్పటికి కనిగిరి ప్రాంతం లో ఉన్నాయి . అందులో యాదవులు గొల్లలు ఒక్కరే అనే సాక్షం కూడా ఉంది కాటమరాజు వంశీయులు ఇప్పటికి కొన్ని వేల మంది ఆంధ్ర ప్రాంతం లో ఉన్నారు . కటమరాజు తాత అయిన వలరాజు పేరు వారి గోత్రం ఉంది ఇప్పటికి గొలాల్లో వలరాజుల గోత్రం ఉంది . కాబట్టి గొల్లలు ముమ్మాటికీ యాదవులే . 103.214.62.139 13:18, 11 జూన్ 2024 (UTC)
List of Dhangar clans in India
The following is the list of Dhangar clans/Kulas of surnames of all sub-castes from India.[1][2][3][4][5]
Ainwar.Aaldar.Bargujar.Baniya.Bhains.Bute.Chauhan.Chandel.Chandrawat.Chawda/Chawla.Chudawat.Dhabi.Dagade.Dahiya.Devkate.Deora.Dhakad / Dhakar.Dhekaha.
Dikshit.Gahalot.Gaharwar.Gaud.Gautama.Gohil.Hake.Halnawar.Harine.Jankar.Kachawahe.Kachwa.Kadamba.Kale.Karith,Katariya.Kaushal,Kesari.Khangar.Kharat.Kharwar.Khatal.Kokare.Kolekar.Kulal.Lavate.Lengre.Lokhande.Lokare.Makwana.Markad.Masal.Maurya.Nagvansha.Nikhumbiya.Parihar.Parmar.Pundir.Raikwar.Rathod.Sarak.Sargar.Sengar.Shinde.Shingade.Sikarwar.Shindhav.Sisodiya.Solankar.Solankhi.Swar.Takale.Tawar.Thengal.Thombare,Thorat.Tomar.Vadhel.Vala/Wala.Pal/Waghela / Baghela / Vaghela.Wakse.Yadav.Yedage.Jhala / Zhala.
Some South Indian Clans Aadina, Aanne, Aarella, Adwar Hadasale, Amme, Andara, Anne, Arisina, Aoti, Arasu, Arei, Asalu, Asli, Aslu, Atti, Ballari, Banda, Bandi, Banni, Basalu, Basari, Belada, Bevina, Bhoja, Bijjala, Bilwa, Bira, Bosa, Bosala, Bujjenige, Chandana, Chitalu, Dande, Dani, Dasari, Devadaru, Duddidana, Eralu, Gali, Gauda, Gogandi, Hande, Hariwana, Harusha, Hatte, Hothana, Jadi, Jande, Janni, Kachana, Kaggala, Kambli, Kampala, Kankaitayana, Kateda, Kawadi, Kenchalu, Kolle, Kote, Kundan, Kuniwa, Kuppina, Kuwala, Majjana, Malle, Mallige, Manasina, Manne, Mautte, Masalu, Mesalu, Michina, Misu, Muruhinda, Mutina, Nagara, Nagare, Nahi, Nali, Nalige, Nilli, Nonaba, Rajakula, Sada, Sakala, Salva, Samanta, Sampige, Sangam, Sangara, Sannakambli, Sasalu, Semant, Sena, Sevige, Simpala, Tarugara, Thagaru, Tube, Unne, Uppina, Wangare/Wangade,
Oraon Clans
Majority of oraon write their gotra (Kerketta, Xalxo, Xaxa, Xess, Tirkey,Toppo,Tigga, Kujur,Minz, Ekka Barla, Barwa, Indwar, Lakra, Beck, Dhanwar/Dhangar, Baghwar,Kachhap, kindo, Kispota, kanda, Kokro, Gaddi, Khoya, Chermanko,Dadel, Niya, Panna, Bakula, Basa, Bando, Bhagat, Binko, Beck, Munjni, Runda, Linda,Son, Rawna, etc) with their name. However, those who follow Tana Bhagat principle or Sarna Dharma write Bhagat in place of gotra. Many prefer to write Oraon as second name in place of gotra.
( సి హెచ్ . వేంకటే్శ్వర్లు )
Kurubas are known by different names in different areas of the nation.In some locations in karnataka,people from the Kuruba community use Naiker as surname.It means the same as Gowda(a leader of village or temple).The following areused: Andar,Ahiyaru,Ahir,Appugolu,Maldhari/Bharwad/Rabari,Bharavadaru,Dhangaru,Dhangad/Dhanka/Dhangod,Doddi Gowda,Gadaria,Gowda,Gaddi,Gadri,Gollavadu,Gounder,Halumatha,Heggades,Idyar,Khuruk,Kuda,Kuruba,Kuruba Gowda,Kurama,Kurumba,Kurar,Kurumbar,Kalavar,Kuruma,Kurumavaaru,Kurkhi,Kurupu,Naikers,Nikhers,Oraon,Pal/pala,Palaru,Paalakyatriya,Poduvar,Yadavalu.
Martial races of undivided India గ్రంధంలో ( సి హెచ్ వేంకటేశ్వర్లు )
వివరణ
మార్చుయాదవులు గొల్లవారు ఇద్దరు ఒక్కరే దీనికి చాలా సాక్షాలు ఉన్నాయి.
గమనిక
మార్చుఅందరికీ నమస్కారం. ఈ వ్యాసంలో కావాలని ఆధారాలు, లాజిక్ లు లేకుండా మార్పులు చేస్తున్నారు. మార్పులు చేయాలనుకుంటే దయచేసి ఆధారాలు, లాజిక్ లు చేర్చండి. మార్పులు చేయడానికి ముందుగా వ్యాసాన్ని క్షుణ్ణంగా చదవండి, సారాంశాన్ని గ్రహించండి (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 15:44, 14 ఫిబ్రవరి 2017 (UTC))
Shingade
మార్చుTelugu name 27.7.42.120 08:03, 17 నవంబరు 2023 (UTC)
2024 జూన్ 3 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన
మార్చుPage showing incorrect translation of ಊರು ಗೊಲ್ಲ, Ooru golla,or Yadav who residing in villages named Ooru golla , But translation was Village is golla, So hereby requesting to correct the information which provided.