చర్చ:చంచల్‌గూడ జైలు
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
చంచల్‌గూడ జైలు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
Untitled
మార్చుఇందులోని సమాచారం వ్యాసానికి అనుగుణంగా లేదు. ఒక జైలు గురించి వ్రాయాలంటే దాని స్థాపన, ఉనికి, చరిత్ర, ప్రాముఖ్యత వ్రాస్తూ ఇందులో శిక్షనుభవించిన ప్రముఖులు కూడా చేరిస్తే బాగుంటుంది. కేవలం శిక్ష అనుభవించిన "పెద్దల" కొరకే వ్యాసం ఉండటం బాగుండదు. నా దృష్టిలో అది ఒక విభాగమే కాని వ్యాసం కాదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:13, 13 జనవరి 2009 (UTC)
- నేను కూడ చంద్ర కాంతరావుగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. జైలు గురించి సమగ్రంగా వ్రాస్తూ, అందులో ఒక చిన్న విషయంగా, అందులో నిర్భందించబడిన ప్రముఖులైన నేరగాళ్ళు అని వివరాలు ఇస్తే బాగుంటుంది.--S I V A 01:14, 14 జనవరి 2009 (UTC)